📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Kurnool: కూలి పనులు చేసుకుంటూ గ్రూప్-2 ఉద్యోగం సాధించిన యువతి

Author Icon By Anusha
Updated: January 31, 2026 • 12:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్నూలు (Kurnool) జిల్లాకు చెందిన విజయలక్ష్మి, జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా, వెనక్కి తగ్గకుండా ముందుకు సాగితే విజయం తప్పక వరిస్తుందన్న నిజాన్ని ఆమె నిరూపించారు. పేదరికం, కుటుంబ పరిస్థితులు, బాధ్యతలు… ఇవన్నీ ఆమెకు అడ్డంకులుగా నిలిచినా, వాటిని దాటుకుంటూ చివరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి అనేక మందికి స్ఫూర్తిగా మారారు. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం యల్లావత్తులకు చెందిన విజయలక్ష్మి,

Read Also: AP: మున్సిపాలిటీల్లో అభివృద్ధిపై మేథోమధనం

Kurnool: A young woman got a Group-2 job while doing wage work

అనుకున్నది సాధించి

ఏపీపీఎస్సీ గ్రూప్‌-2లో అసిస్టెంట్‌ సెక్షన్‌ అధికారి (ఏఎస్‌వో)గా ఎంపికయ్యారు. ఇంట్లో పెద్దలు వద్దంటున్నా కూలి పనులకు వెళుతూ డిగ్రీ పూర్తి చేశారు.. వివాహమైందని అక్కడితో ఆగలేదు. జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూలిపనులకు వెళుతూ.. రాత్రి వేళల్లో కష్టపడి చదివారు. ఇంతలో భర్త రోడ్డు ప్రమాదం గాయపడి మంచంలో ఉన్నారు. ఓ వైపు భర్తకు అండగా నిలుస్తూనే.. ఇటు చదువును కొనసాగించారు. కష్టాలన్నీ దాటుకుని చివరికి అనుకున్నది సాధించారు.. ప్రభుత్వ కొలువు సంపాదించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.