📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Telugu news: Kondaveedu Express: కొండవీడు ఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పు

Author Icon By Tejaswini Y
Updated: December 5, 2025 • 1:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే యశ్వంత్‌పూర్–మచిలీపట్నం కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ (Kondaveedu Express) ట్రైన్ షెడ్యూల్‌లో మార్పులు చేశారు. ఆపరేషనల్ కారణాల వల్ల సమయాలను సవరించినట్లు అధికారులు తెలిపారు. కొత్త సమయ పట్టికను ఈరోజు అధికారికంగా విడుదల చేశారు. ఇప్పటివరకు మధ్యాహ్నం 1.15కు యశ్వంత్‌పూర్(Yeshwantpur) నుంచి బయలుదేరే ఈ రైలు, ఇకపై 12.45కి ముందుగానే ప్రయాణం ప్రారంభించనుంది.

Horticulture Hub : హార్టికల్చర్ హబ్ కు రూ. 40వేల కోట్లు ఇవ్వబోతున్న కేంద్రం – చంద్రబాబు ప్రకటన

Change in Kondaveedu Express timings

కొత్త టైమ్ టేబుల్

కొత్త షెడ్యూల్ ప్రకారం, కొండవీడు ఎక్స్‌ప్రెస్(Kondaveedu Express) 12.45కు యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరి, 1.05కు యలహంక, 2.10కు హిందూపూర్, 2.40కు పెనుకొండ, 3.01కు సత్యసాయి ప్రశాంతినిలయం, 3.55కు ధర్మవరం, 4.33కు అనంతపురం చేరుతుంది. తర్వాత 5.28కు గుత్తి, 6.28కు డోన్, 7.03కు బేతచర్ల, 8.20కు నంద్యాల, 8.59కు గిద్దలూరు, 9.29కు కంభం, 9.59కు మార్కాపూర్ రోడ్, 10.24కు దొనకొండ, రాత్రి 12.24కు నరసరావుపేటలో ఆగుతుంది.

తరువాత ఈ రైలు అర్ధరాత్రి 1.00కు గుంటూరు, తెల్లవారుజామున 2.50కు విజయవాడ, 3.48కు పెనుగంచిప్రోలు చేరుకుని, ఉదయం 5.15కు తుది గమ్యం మచిలీపట్నానికి చేరుకుంటుంది. ఈ కొత్త టైమ్ టేబుల్ వచ్చే సంవత్సరం జనవరి 1 నుండి అమల్లోకి రానుందని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. జనవరి తర్వాత ప్రయాణించే వారు ఈ సవరించిన షెడ్యూల్‌ను అనుసరించి టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Kondaveedu Express New Train Schedule South Central Railway Train Timings Revised Yeshwantpur to Machilipatnam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.