📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telug News: Raj Kasireddy ఆ డబ్బులు నావైతే వేలిముద్రలు ఉండాలి కదా?: కసిరెడ్డి

Author Icon By Vanipushpa
Updated: August 26, 2025 • 5:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) చెబుతున్న విషయాలు సినిమా కథలను మించి ఉన్నాయని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కస్టోడియల్ విచారణ పేరుతో తనను అరెస్టు చేశారని ఆయన ఈరోజు విజయవాడ(Vijayawada) ఏసీబీ కోర్టుకు తెలిపారు. తనపై మోపిన అభియోగాలను పూర్తిగా ఖండిస్తున్నట్లు చెప్పారు.

Raj Kasireddy ఆ డబ్బులు నావైతే వేలిముద్రలు ఉండాలి కదా?: కసిరెడ్డి

లిక్కర్ స్కామ్‌లో నా పాత్ర ఎక్కడా లేదు
ఈ సందర్భంగా రాజ్ కసిరెడ్డి(Raj Kasireddy) మాట్లాడుతూ, “లిక్కర్ స్కామ్‌లో నా పాత్ర ఎక్కడా లేదు. నా తప్పు లేకపోయినా, తప్పు చేసినట్లుగా నాపై తప్పుడు ఆధారాలను సృష్టించారు” అని ఆరోపించారు. తనపై ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, గతంలో ఏ కేసులోనూ అరెస్టు కాలేదని ఆయన గుర్తుచేశారు. సిట్ అధికారులు చెబుతున్న కట్టుకథలు నమ్మశక్యంగా లేవని ఆయన అన్నారు.

పెద్ద మొత్తంలో నగదు ఒకే వ్యక్తి దగ్గర ఉంటుందా?

రూ.11 కోట్ల నగదు గురించి ప్రస్తావిస్తూ, “ఆ రూ.11 కోట్లు నిజంగా నావే అయితే, వాటిపై నా వేలిముద్రలు ఉండాలి కదా? అసలు అంత పెద్ద మొత్తంలో నగదు ఒకే వ్యక్తి దగ్గర ఉంటుందా?” అని రాజ్ కసిరెడ్డి ప్రశ్నించారు. ఈ కేసులో సిట్ అధికారులు ఇప్పటివరకు దాదాపు 300 మందిని విచారించారని, వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా తనకు పరిచయం లేదని ఆయన తేల్చిచెప్పారు. “కేసులో ప్రస్తావిస్తున్న చాలా మంది పేర్లను నేను ఇప్పుడే మొదటిసారి వింటున్నాను. సిట్ విచారించిన వారిలో కనీసం ఓ ఐదుగురిని పిలిచి, నేను తెలుసా అని అడగండి” అని ఆయన కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-crime-news-boyfriend-kills-girlfriend-by-putting-detonator-in-her-mouth/crime/536399/

Controversy fingerprints kasireddy Latest News Breaking News money-issue Politics telangana-news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.