📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: Kadapa: టీచర్‌ భోధ పై ఫిదా అయిన నారా లోకేశ్ 

Author Icon By Saritha
Updated: November 29, 2025 • 12:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగుదేశం(Kadapa) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కడప జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుడైన హయత్ భాషా ను ప్రశంసించారు. హయత్ భాషా విద్యార్థులకు తెలుగు భాషను, నైతిక విలువలను అర్థవంతంగా బోధిస్తున్నారని లోకేశ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆయన విద్యార్థులలో భాషాభిమానం, సామాజిక విలువలను పెంపొందించేందుకు చేస్తున్న కృషిని స్ఫూర్తిదాయకంగా చెప్పారు.

Read also: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ విడుదల

Minister Nara Lokesh heaps praise on a government teacher

హయత్ భాషా బోధనా శైలి విశేషాలు

హయత్ భాషా(Kadapa) కొండాపురం మండలం, తాళ్ళ ప్రొద్దుటూరు మోడల్ ప్రైమరీ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. విద్యార్థుల కోసం వేమన పద్యాలు, సుమతి శతకాలు ఉపయోగించి నైతిక విలువలు, భాషా ప్రేమను పెంపొందిస్తున్నారు. అదనంగా, గణితాన్ని సులభంగా నేర్పించడానికి “Maths made easy with Tricks” విధానాన్ని ఉపయోగిస్తూ పజిల్స్, ట్రిక్స్ ద్వారా విద్యార్థులకు అర్ధమయ్యే విధంగా బోధిస్తున్నారు. ఈ ప్రత్యేక శైలి వల్ల విద్యార్థులు గణితంపై ఆసక్తి పెంచుకుంటూ, భాషా అభ్యాసంలో స్ఫూర్తి పొందుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

education Hayath Basha Inspirational Teacher Kadapa Teacher Maths Tricks Moral values Nara Lokesh Teaching Excellence Telugu Teacher

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.