📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Juvvaladinne Fishing Harbour: జువ్వలదిన్నె హార్బర్‌లో టాస్క్ ఫోర్స్ నిఘా..అక్రమ వేటకు చెక్!

Author Icon By Siva Prasad
Updated: March 22, 2026 • 8:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Juvvaladinne Fishing Harbour: ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత జలాల్లోకి ఇతర రాష్ట్రాల బోట్లు అక్రమంగా చొరబడకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్ ఆదివారం నెల్లూరు కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీస్, రెవెన్యూ మరియు మత్స్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రేపటి నుండి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా తీరం వెంబడి 22 కిలోమీటర్ల మేర పూర్తి సెక్యూరిటీతో కూడిన గస్తీ పడవను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.\

Read also: Nellore Police Raid: లాడ్జిల్లో ఆకస్మిక తనిఖీలు!

టాస్క్ ఫోర్స్ టీమ్ ఏర్పాటు

తమిళనాడు మరియు పాండిచ్చేరి ప్రాంతాల నుండి హై స్పీడ్ మరబోట్ల ద్వారా మన రాష్ట్ర టెరిటోరియల్ వాటర్స్‌లోకి చొరబడి మత్స్య సంపదను దోచుకుపోతున్నారని, దీన్ని నివారించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (Task Force) బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఈ టీమ్‌లో మెరైన్ పోలీస్ నుండి ఒకరు, రెవెన్యూ శాఖ నుండి ఒకరు, మత్స్య శాఖ నుండి ఒకరు, అటవీ శాఖ నుండి ఒకరు మరియు స్థానిక ఫిషర్‌మెన్ సొసైటీ నుండి ఒక ప్రతినిధి ఉంటారు.ఈ నలుగురు సభ్యుల బృందం రేపటి నుండి నిరంతరం సముద్ర జలాల్లో పహారా కాస్తుంది.

Juvvaladinne Fishing Harbour: శ్రీహరికోట నుండి బాపట్ల వరకు నిఘా

ప్రభుత్వ సంపదను కాపాడటంలో భాగంగా తీరం నుండి 22 కిలోమీటర్ల దూరం వరకు మన సముద్ర జలాలు ఉంటాయని, ఈ పరిధిలో శ్రీహరికోట నుండి బాపట్ల వరకు నిరంతర గస్తీ ఉంటుందని రామ్ శంకర్ నాయక్ స్పష్టం చేశారు. గతంలో శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల కొంత జాప్యం జరిగిందని, ఇప్పుడు జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్ సహకారంతో పక్కా ప్రణాళిక సిద్ధం చేశామని వెల్లడించారు.

Juvvaladinne Fishing Harbour Patrol Boat Task Force

పాల్గొన్న ప్రముఖులు

ఈ సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, మత్స్యశాఖ జేడీ శాంతి మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అక్రమ వేటను అరికట్టడం ద్వారా స్థానిక మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడటమే ఈ గస్తీ ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP Fisheries Department Fisheries Task Force Illegal Fishing Andhra Pradesh Juvvaladinne Fishing Harbour Marine Police Guard Nellore Crime Updates Nellore District News Ram Shankar Naik

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.