हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Jogi Ramesh Arrest : జనార్దన్ వాంగ్మూలం మేరకే జోగి రమేశ్ అరెస్ట్!

Sudheer
Jogi Ramesh Arrest : జనార్దన్ వాంగ్మూలం మేరకే జోగి రమేశ్ అరెస్ట్!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనాన్ని రేపిన నకిలీ మద్యం కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు (ఏ1) జనార్దన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం వెలువడింది. విచారణలో జనార్దన్ రాతపూర్వకంగా ఇచ్చిన వాంగ్మూలంలో, జోగి రమేశ్ ప్రోత్సాహంతోనే తాను నకిలీ మద్యం తయారీలోకి ప్రవేశించానని వెల్లడించినట్లు తెలుస్తోంది. “రాజకీయ పరిచయాన్ని ఉపయోగించుకుని వ్యాపారాన్ని విస్తరించమని, నష్టపోయిన నాకు రూ.3 కోట్లు ఇస్తానని రమేశ్ హామీ ఇచ్చారు. ఆ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చని ప్రోత్సహించారు” అని జనార్దన్ పేర్కొన్నట్లు సమాచారం.

Latest News: Jagruti Teachers Federation: నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన కవిత

ఈ వాంగ్మూలంలో మరో కీలక అంశం బయటపడింది. మద్యం తయారీకి ములకలచెరువు ప్రాంతాన్ని ఎంపిక చేయాలని, జయచంద్రారెడ్డి అనే వ్యక్తి సాయంతో ఏర్పాట్లు చేయాలని జోగి రమేశ్ సూచించారంటూ జనార్దన్ పేర్కొన్నాడు. ఈ వాంగ్మూలం ఆధారంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) సాక్ష్యాలను సమీకరించి, రమేశ్‌పై సాక్ష్యాధారాలతో కూడిన కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇదే నేపథ్యంతో, సిట్ అధికారులు ఇటీవల మాజీ మంత్రిని అరెస్ట్ చేసి, విజయవాడకు తరలించి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే 19మంది అరెస్టయ్యారు. రమేశ్ అరెస్ట్‌తో మొత్తం అరెస్టుల సంఖ్య 20కి చేరింది.

ఇక మరోవైపు, జోగి రమేశ్ తనపై చేస్తున్న ఆరోపణలను పూర్తిగా ఖండించారు. “నా రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోంది. జనార్దన్ వాంగ్మూలం పూర్తిగా ఒత్తిడి వల్ల తీసుకున్నది” అని ఆయన పేర్కొన్నారు. తనను సీఎం చంద్రబాబు రాజకీయంగా టార్గెట్ చేశారని ఆరోపిస్తూ, ఇది “దుర్మార్గ పాలనకు నిదర్శనం” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణులు కూడా రమేశ్ అరెస్టుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం బీసీ నేతలపై పగతీర్చుకుంటోందని విమర్శలు గుప్పించాయి. ఇక సిట్ విచారణ కొనసాగుతుండగా, రానున్న రోజుల్లో ఈ కేసులో మరిన్ని రాజకీయ మలుపులు తిరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నడిరోడ్డుపై వైసీపీ నేతకు దేహశుద్ధి: అసలేం జరిగింది?
0:17

నడిరోడ్డుపై వైసీపీ నేతకు దేహశుద్ధి: అసలేం జరిగింది?

కాలుష్యానికి కళ్లెం వేద్దాం

కాలుష్యానికి కళ్లెం వేద్దాం

పల్నాడు జిల్లా మాచర్లలో పిచ్చికుక్క బీభత్సం

పల్నాడు జిల్లా మాచర్లలో పిచ్చికుక్క బీభత్సం

శ్రీవారి బంగారం, వెండి డాలర్ల విక్రయాలపై కీలక నిర్ణయం

శ్రీవారి బంగారం, వెండి డాలర్ల విక్రయాలపై కీలక నిర్ణయం

రెండో రోజు కుప్పం పర్యటన

రెండో రోజు కుప్పం పర్యటన

ఇంధన శాఖలో 27 మందికి కారుణ్య నియామకాలు

ఇంధన శాఖలో 27 మందికి కారుణ్య నియామకాలు

త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

📢 For Advertisement Booking: 98481 12870