Janasena 13th Formation Day: జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

Read Time:  1 min
Janasena 13th Formation Day: జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
FONT SIZE
GET APP

Janasena 13th Formation Day: జనసేన పార్టీ 13వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత, పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధిలో, తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జనసేన పోషిస్తున్న పాత్ర అభినందనీయం. ప్రజలకు అండగా నిలుస్తూ వారి భవిష్యత్ కోసం పనిచేస్తున్న జనసైనికులకు, వీరమహిళలకు, నేతలకు శుభాభినందనలు.

Read Also: AP Job Calendar 2026: నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు

జ‌న‌సేన 13వ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను. జ‌న‌సేన ఏడు సిద్ధాంతాల‌తో ప్ర‌జాజీవితాల్లో భాగం కావ‌డం చాలా సంతోషం. ఈ శుభ‌సంద‌ర్భంలో జ‌న‌సేనాని ప‌వ‌న‌న్న‌కు, నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.