📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Jagan: జగన్.. పోలీసుల్ని బెదరించడం సరికాదు- పోలీసు అధికారుల సంఘం

Author Icon By Sharanya
Updated: July 18, 2025 • 11:03 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: మాజీ సిఎం జగన్ (Jagan) డిఐజి స్థాయి అధికారులను మాఫియా డాన్లతో పోల్చడం అత్యంత దారుణమని రాష్ట్ర పోలీసు అధికారుల (Police officers) సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటివని అన్నారు.

వైఎస్సార్సీ ప్రభుత్వ హయాంలోనూ ఇదే పోలీసులు పనిచేసిన విషయం జగన్ (Jagan) మర్చిపోయారా అని ప్రశ్నించారు. చట్టబద్ధంగా, న్యాయ బద్దంగా విధులు నిర్వహిస్తామన్న శ్రీనివాసరావు (Srinivasa Rao).. అభ్యంతరాలుంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలి. కాని, ఇష్టారీతిన ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. ఐపిఎస్ సిథార్థ్ కౌశల్ వీఆర్ఎస్ పైన జగన్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని స్పష్టం చేశారు. పోలీసుల్ని బెదిరించడం సరికాదన్నారు .

జగన్ ఏ సందర్భంలో పోలీసులపై వ్యాఖ్యలు చేశారు?


ఒక ప్రజా సభలో మాట్లాడిన సందర్భంగా, వైఎస్ జగన్ కొందరు పోలీసు అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వారిపై తాపత్రయంగా, కఠినంగా స్పందించారని నివేదికలు చెబుతున్నాయి. ఇది పోలీసులను బెదిరించినట్లుగా భావించినట్టు పోలీసు సంఘం అభిప్రాయపడింది.

Read hindi news: hindi.vaartha.com

Read also: High Court: సంక్షేమ హాస్టళ్లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

Hyderabad-Vijayawada Highway: హైదరాబాద్-విజయవాడ రహదారి ఆరు లేన్లుగా విస్తరణ

AP Police Officers Association Breaking News Jagan vs Police Officers latest news Police Association Statement Police Rights and Protection Police Warning to Politicians Telugu News YS Jagan Controversial Comments

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.