📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

YS Jagan Ugadi Celebrations 2026: పంచకట్టులో జగన్.. వైసీపీ ఆఫీస్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

Author Icon By Anusha
Updated: March 19, 2026 • 11:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

YS Jagan Ugadi Celebrations 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కార్యాలయం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి వైఎస్ భారతితో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Read Also: TTD: తిరుమల ప్రసాదాల స్వచ్ఛతకు ఫుడ్ సేఫ్టీ ల్యాబ్

Jagan in Panchakattu.. Ugadi celebrations in YSRCP office

సంప్రదాయబద్ధంగా జగన్ దంపతులు

ఈ ఉగాది వేడుకల కోసం పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంచ కట్టులో, ఆయన సతీమణి సంప్రదాయ దుస్తులు ధరించి హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. పిడపర్తి భాస్కర సుబ్రమణ్యేశ్వర శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

YS Jagan in Panchakattu YS Jagan Ugadi Celebrations 2026 YSRCP Tadepalli Office Ugadi News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.