📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

Latest News: Indigo Airlines: ఇండిగోను జాతీయం చేయాలని.. సీపీఐ నారాయణ

Author Icon By Saritha
Updated: December 9, 2025 • 3:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రభుత్వ విమానయాన(Indigo Airlines) సంస్థ ఇండిగో పై కేంద్రం కీలక చర్యలు తీసుకున్నది. దాదాపు వందలాది విమానాలను రద్దు చేయడం, అనేక విమానాలను ఆలస్యంగా నడపడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో, డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఇండిగోపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, ఇండిగోకు కేటాయించిన విమాన స్లాట్లలో 5 శాతం కోత విధించనుందని డీజీసీఏ తాజా ఉత్తర్వులు పేర్కొన్నాయి.

Read also: కేంద్రానికి ప్రభుత్వానికి మాత్రమే తమిళనాడు, పుదుచ్చేరి వేర్వేరు : విజయ్‌

CPI Narayana wants IndiGo to be nationalized

ఇండిగో జాతీయం చేయాలని డిమాండ్

ఈ నిర్ణయంతో ఇండిగో ఏ సర్వీసులు 110 పైగా తగ్గుతాయని అంచనా వేయబడింది. కేంద్రం విమానయాన రంగంలో ప్రయాణికులకు ఎదురయ్యే ఇబ్బందులను సీరియస్‌గా పరిగణించి ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం తీసుకోవడంలో కీలక కారణం ఇండిగో విమానాలు సకాలంలో నడవకపోవడం, సర్వీసులు రద్దు చేయడం, ప్రయాణికులకి ఇబ్బందులు కలిగించడం. ఇంకా, ఇండిగోపై(Indigo Airlines) రాజకీయ నేతల నుండి తీవ్ర విమర్శలు వెలువడ్డాయి. సీపీఐ అగ్రనేత నారాయణ(CPI Narayana) ఈ విషయంపై స్పందిస్తూ, “ఇండిగో సంస్థ తక్షణమే జాతీయం చేయాలని, విమానయాన రంగంలో ప్రయాణికుల భద్రతపై సుదీర్ఘంగా నిలబడే నిబంధనలను పాటించాల్సిన బాధ్యత ఉందని” అన్నారు. దీనితో పాటు, విమానయాన రంగంలో ప్రభుత్వ రంగ సంస్థలు లేకపోవడంతో ఇలాంటి సంక్షోభాలు తలెత్తుతున్నాయని నారాయణ విమర్శించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

aviation industry civil aviation DGCA action flight cancellations Indigo Airlines Latest News in Telugu Narayana comments nationalization political criticism

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.