📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Sharmila : ఎంపీలకు దమ్మూ ధైర్యం ఉంటే హోదా తేవాలి -షర్మిల

Author Icon By Sudheer
Updated: July 25, 2025 • 8:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Sharmila) రాష్ట్ర ఎంపీలను లక్ష్యంగా చేసుకొని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విభజన తర్వాత 11 ఏళ్లైనా రాష్ట్రానికి న్యాయం జరగలేదని ఆమె మండిపడ్డారు. ప్రత్యేక హోదా విషయమై ఇప్పటికీ పురోగతి లేకపోవడాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా ఎత్తిచూపారు. పార్లమెంటులో రాష్ట్ర సమస్యలను తీసుకువెళ్లే సత్తా ఈ ఎంపీలకు లేదని విమర్శించారు.

ప్రత్యేక హోదాపై తాడోపేడో తేల్చాలని డిమాండ్

“పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రం తరపున గళమెత్తే సాహసం కూడా లేకపోతే, అటువంటి ఎంపీలు ఎందుకే?” అని షర్మిల ప్రశ్నించారు. గత 11 ఏళ్లుగా హోదా కూడా రాలేదని, స్పెషల్ ప్యాకేజీ అంశం కూడా అమలు కాలేదని పేర్కొన్నారు. ఎంపీలకు నిజంగా ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే హోదా అంశంపై తాడోపేడో తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు.

ప్రజల పక్షాన నిలబడి సభ స్తంభించేలా పోరాటం చేయాలి

షర్మిల ఎంపీలకు ప్రజల పక్షాన నిలబడే బాధ్యత ఉందని గుర్తు చేశారు. “పబ్లిక్ కోసం నిజంగా పనిచేయాలంటే, పార్లమెంట్‌ సభను స్తంభించేలాగా పోరాడాలి. ప్రధాని మోదీ మెప్పు కోసం కూర్చొనడం కాదు,” అని వ్యాఖ్యానించారు. విభజన హామీలు ఇంకా నెరవేర్చకపోతే, ఎంపీలు కలిసికట్టుగా పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

Read Also : OBC : ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ OBCలకు రిజర్వేషన్లు ఇవ్వాలి – రాహుల్

Google News in Telugu MPs sharmila demand ys sharmila

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.