📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు

News Telugu: Hyd: అక్రమ కట్టడాలకు కేరాఫ్ గా మారిన అల్లాపూర్

Author Icon By Rajitha
Updated: December 5, 2025 • 4:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైటెక్ సిటీకి సమీపంలోని మూసాపేట్ (Moosapet) సర్కిల్, అల్లాపూర్ డివిజన్ ప్రాంతాలు ఇటీవల అక్రమ నిర్మాణాల విస్తరణతో చర్చనీయాంశంగా మారాయి. జీహెచ్‌ఎంసీ నుండి ఎలాంటి అనుమతులు లేకుండానే 50 గజాల నుంచి 300 గజాల స్థలాల్లో మల్టీ స్టోరీ భవనాలు నిర్మాణదారులు నిర్మిస్తున్నారు. భూముల ధరలు, అద్దెల ఆదాయం అధికంగా ఉండటం వల్ల అనుమతులు, సెట్‌బ్యాక్, వెంటిలేషన్ వంటి ముఖ్యమైన నిబంధనలు పట్టించుకోకుండానే పనులు చేస్తున్నారు. దీనివల్ల కాలనీల్లో ఇల్లు ఇల్లు అతుక్కున్నట్టుగా కనిపించే పరిస్థితి ఏర్పడింది.

Read also: iBOMMA Ravi: రవికి పోలీసు శాఖలో ఉద్యోగం ? క్లారిటీ ఇచ్చిన డిసిపి

Allapur has become a hotbed for illegal constructions

నివాసితులకు ఇబ్బందులు – అధికారుల నిర్లక్ష్యం

అనియంత్రితంగా సాగుతున్న ఈ నిర్మాణాల కారణంగా గాలి, వెలుతురు సరైన విధంగా దూరక సుదీర్ఘంగా ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అల్లాపూర్ డివిజన్‌లోని పద్మావతి నగర్, వివేకానంద నగర్, లక్ష్మీ నగర్, తులసి నగర్ వంటి కాలనీల్లో ఎక్కువగా సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లోపించడంతో నిర్మాణదారులు తమకు అనుకూలంగా నియమాలను ఉల్లంఘిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భవిష్యత్తులో అగ్నిమాపక సురక్ష, పారిశుధ్యం, రవాణా సమస్యలు మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉన్నందున వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

drone-incident latest news Telugu News tirumala TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.