📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

HYD: కండిషన్ లేని బస్సు.. ప్రయాణీకులకు శాపం

Author Icon By Aanusha
Updated: January 20, 2026 • 9:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్వలాభేక్షే ధ్యేయంగా బావించే కొందరు ట్రాన్స్ పోర్టు నిర్వహకులు కండిషన్ లేని బస్సులను నడుపుతోండడంతో, ప్రయాణీకులకు శాపం గా మారింది. అందుకు సంబంధించి, శ్రీకాకుళం నుంచి వస్తున్న రాయల్ విక్రమ్ నాన్ ఏసి బస్సు వైజాగ్ గాజువాక సూర్య నగర్ దగ్గర కండీషన్ బాగోలేదు అని ఆపివేశారు. దాదాపుగా గంటపాటు ఇలా నిలిపివేయగా ప్రయాణికులు అందరూ కండిషన్ లో, లేని బస్సుని ఎలా పెడతారంటూ అందులో ప్రయాణిస్తున్న వారు నిలదీశారు. తమకు ఆఫీస్ కి లేట్ అవుతుందని ఆప్రయాణికులు అందరూ గట్టిగా అడుగుతూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Read Also: Harish Rao allegations : బొగ్గు స్కామ్ భయమా? హరీశ్ రావు ఆరోపణలు కలకలం!

అ‍ర్థరాత్రి దిక్కుతోచని స్థితిలో ప్రయాణికులు

వెంటనే మళ్ళీ బండి స్టార్ట్ చేశారు. వైజాగ్ అన్నవరం మధ్యలో రాత్రి 12 గంటల 28 నిమిషాల సమయంలో ఒక సల్ఫ్యూరిక్ ఆసిడ్ ఉన్న లారీ ట్యాంకర్ ని డ్రైవర్ బస్ బ్యాక్ పార్ట్ తో లారీ ఫ్రంట్ పార్ట్ కి ఢీకొట్టాడు. వెంటనే బస్సు ఎడమవైపుకు వాలి కుడివైపున చక్రాలు గాల్లో తేలి ఒక 50 మీటర్స్ కొంచెం తేలి మళ్లీ బస్సు సెట్ రైట్ అయింది.అక్కడ ఉన్న లారీ సిబ్బంది, వచ్చి బస్సు డ్రైవర్ దగ్గర నుంచి తాళాలు తీసుకుని కొంతసేపు ఘర్షణకి దిగారు.

ఇలా జరిగిన తర్వాత సంధి కుదుర్చుకొని కొంత సొమ్ము లారీ వారికి ఇవ్వడం జరిగింది.ఆ తర్వాత బస్సులో ఉన్న ప్రయాణికులు చేసేది లేక అ‍ర్థరాత్రి దిక్కుతోచని స్థితిలో అందరూ భయపడి బస్సు కండిషన్ ని గుర్తు పెట్టుకొని నెమ్మదిగా వెళ్ళినా పర్వాలేదు, హైదరాబాద్ కి క్షేమంగా చేర్చండి అని డ్రైవర్ తో మాట్లాడారు. ఇంత జరిగిన సందర్భంలో బస్ తాలూకు వారు గాని, డ్రైవర్లు గానీ బస్సు యాజమాన్యం గాని,ఈ ట్రావెల్స్ కి చెందిన ఈ యాప్స్ ఏవైతే మాకు సజెస్ట్ చేసిన వాళ్లు గాని, కస్టమర్ కేర్ వాళ్ళు గాని ఎవ్వరు కూడా సరిగ్గా స్పందించలేదు.

ప్రయాణీకులు ఆందోళన

కనీసం పట్టించుకోలేదని ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరి వైపు నుంచి కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది రాలేదు. 20వ తారీకు అంటే ఈరోజు తెల్లవారి ఎనిమిది గంటలకు హైదరాబాద్ రావాల్సిన బస్సు మధ్యాహ్నం 12:30 హైదరాబాద్ (HYD) ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వద్దకి చేరుకోవడం జరిగింది. లగీజీలతో, పిల్లలతోని ఉన్నాం అని చెప్పిన వినకుండా ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వకుండా ఇదే ఎండింగ్ పాయింట్ ఇక్కడ నుంచి మీరు మీ ప్లేసెస్ కి వెళ్లాల్సిందే అని చెప్పి చేతులెత్తేశారు.

ఆ రాయల్ విక్రమ్ బస్సులకు ఓనర్ కూడా ఫోన్ కాల్స్ ఆన్సర్ చేయట్లేదు.. ఒకవేళ ఆన్సర్ చేసిన అతను స్పందించే విధానం కూడా అసలు బాలేదు.ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణం చేయడం వల్ల భద్రత కూడా కష్టమే. ఇటువంటి వాటిని రవాణాశాఖ అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

hyd latest news Passenger Problem Private Bus Srikakulam to Vizag Telugu News Transport Issue

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.