📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Wife Kills Husband : భార్య చేతిలో భర్త బలి

Author Icon By Sudheer
Updated: June 25, 2025 • 8:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అనంతపురం జిల్లాలో దారుణమైన హత్య సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్కంపల్లి గ్రామానికి చెందిన సురేశ్ (37) అనే వ్యక్తిని, అతని భార్య అనిత మరియు ఆమె ప్రియుడు ఫక్రుద్దీన్ కలిసి హత్య (Murder ) చేశారు. సురేశ్‌ 8 సంవత్సరాల క్రితం అనిత(Anitha)ను వివాహం చేసుకుని జీవితం సాగించేవాడు. గ్రామంలో ఓ చిన్న హోటల్ నడుపుతూ జీవనం గడిపే సురేశ్‌కు, తన భార్యపై ఇటీవల అనుమానం పెరిగింది. కారణం – అనిత, పండ్ల వ్యాపారంతో ఉన్న ఫక్రుద్దీన్‌తో నెలల క్రితమే ఏర్పడిన వివాహేతర సంబంధం.

ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర

భర్త తరచూ అనుమానంతో అనితను మందలించేవాడు. ఈ నేపథ్యంలో అతని నుండి ముక్తి పొందాలని అనుకున్న అనిత, ఫక్రుద్దీన్‌తో కలిసి భయానకంగా హత్య ప్లాన్ చేశారు. నిన్న రాత్రి సురేశ్ హోటల్ మూసి ఇంటికి బయలుదేరిన సమయంలో ఫక్రుద్దీన్ అతనిపై దాడి చేశాడు. ముందుగా సీసాతో తలపై కొట్టి, ఆపై స్క్రూడ్రైవర్‌తో పొడిచి, చివరకు బండరాయితో హత్య చేశాడు. ఇది పూర్తిగా అనిత చెప్పిన ప్రణాళిక ప్రకారమే సాగిందని పోలీసులు గుర్తించారు.

ఆరు గంటల్లో నిందితుల అరెస్ట్ – పోలీసుల తక్షణ స్పందన

ఈ హత్య ఘటన జరిగిన వెంటనే అనంతపురం ఎస్పీ జగదీశ్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, కేసును తక్షణమే పరిశీలించారు. సీఐ శేఖర్ నేతృత్వంలో పోలీసులు కేవలం 6 గంటల వ్యవధిలో అనిత, ఫక్రుద్దీన్‌లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పూర్తి వివరాలు రాబట్టి కేసును ఛేదించిన పోలీసులకు ఎస్పీ ప్రశంసలు తెలిపారు. ఈ అమానుష హత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భార్య ప్రేమికుడితో కలిసి భర్తను చంపిన విషయం తెలిసి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also :Big Alert : వెంటనే అకౌంట్స్ పాస్ వర్డ్స్ మార్చుకోండి

anantapur Google News in Telugu wife kills husband

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.