📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

YS Sunitha: న్యాయం కోసం ఇంకెన్నాళ్లు పోరాడాలి..?

Author Icon By Vanipushpa
Updated: August 8, 2025 • 1:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత వైఎస్ వివేకానంద రెడ్డి(YS.Vivekanada Reddt)హత్య కేసులో ఇంకెన్నాళ్లు పోరాడాలని ఆయన కూమార్తె వైఎస్ సునీత(YS Sunitha) ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులకు ఎప్పుడు శిక్ష పడుతుందని ఆమె ప్రశ్నించారు. పులివెందుల(Pulivendula) లోని వివేకా ఘాట్ వద్ద సునీత దంపతులు నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడారు. తన తండ్రిని హత్య చేసిన నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, వారికి ఇంకెప్పుడు శిక్ష పడుతుందని ప్రశ్నించారు. ఇంకెన్నాళ్లు న్యాయపోరాటం చేయాలని సునీత ఆవేదన వ్యక్తం చేశారు.

YS Sunitha: న్యాయం కోసం ఇంకెన్నాళ్లు పోరాడాలి..?

‘కోర్టులో వివేకా హత్య కేసు విచారణ కోర్టులో వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. నిందితులతో పాటు నేను కూడా విచారణకు హాజరవుతున్నాను. న్యాయం కోసం ఇంకెన్నాళ్లు పోరాడాలి? శిక్ష నిందితులకా లేక నాకా అనేది అర్థం కావడంలేదు. సీబీఐ విచారణ అసంపూర్తిగా ఉందని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాను. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. అప్పుడు పోలీసులను బెదిరించి సాక్ష్యాధారాలన్నీ తుడిపేశారు. ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా మళ్లీ బెదిరించాలని చూస్తున్నారు. హింస లేని కొత్త పులివెందులను ప్రజలు చూడాలనుకుంటు న్నారు. అందుకోసమే నేను పోరాడుతున్నాను’ అని సునీత పేర్కొన్నారు.

వివేకానంద రెడ్డి ఏమయ్యాడు?
హత్య. పోస్ట్‌మార్టం నివేదికల ప్రకారం, వివేకానంద రెడ్డి దారుణంగా హత్య చేయబడి, మార్చి 15, 2019న కడపలోని తన నివాసంలో కనుగొనబడ్డాడు. ఈ మరణం మొదట గుండెపోటుగా నివేదించబడింది, కానీ తరువాత హత్యగా తేలింది, ఇది మరింత అనుమానాలకు దారితీసింది.
దస్తగిరి ఎవరు?
బొగ్గుల దస్తగిరి (జననం 1985) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన కర్నూలు జిల్లాలోని ఎస్సీ కమ్యూనిటీకి రిజర్వ్ చేయబడిన కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే. ఆయన తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/acb-arrests-tribal-welfare-enc-sabbavarapu-srinivas-in-bribery-case/andhra-pradesh/527739/

Delayed justice Fight for justice Human Rights Judicial system Latest News Breaking News Legal struggle Social issues

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.