📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Home Minister Anita: యువత డ్రగ్స్‌కి దూరంగా ఉండాలి

Author Icon By Tejaswini Y
Updated: January 10, 2026 • 3:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP: ఎర్రబస్సులు కూడా అందని ప్రాంతాలకు ఎయిర్‌బస్‌ను తీసుకొచ్చిన నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడేనని రాష్ట్ర హోంమంత్రి అనిత(Home Minister Anita) స్పష్టం చేశారు. శనివారం గుంటూరులోని కేఎల్ యూనివర్సిటీ(KL University)లో నిర్వహించిన కార్యక్రమంలో ఇంజినీరింగ్ మొదటి విడత ఫలితాలను ఆమె అధికారికంగా విడుదల చేశారు.

Read also: Makara Sankranti: సంక్రాంతికి సిద్ధమైన తెలుగు రాష్ట్రాలు..

Home Minister Anita: Youth should stay away from drugs

ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. విద్యార్థులు మత్తుపదార్థాలకు దూరంగా ఉండి, చదువుపై పూర్తి దృష్టి పెట్టాలని సూచించారు. ఉన్నత విద్య ద్వారా మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని, శ్రమతో కూడిన కృషి చేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబు(Chandrababu Naidu) నాయకత్వంలో రాష్ట్రంలో మౌలిక వసతులు, రవాణా రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆమె అన్నారు. విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకుంటే యువతకు ప్రపంచ స్థాయిలో అవకాశాలు లభిస్తాయని హోంమంత్రి అభిప్రాయపడ్డారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:

Andhra Pradesh AP News Chandrababu Naidu Engineering Results Google News in Telugu Home Minister Anita KL University

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.