Latest News: AP Weather: ఏపీలో రెండు రోజులు భారీ వర్షాలు?

Read Time:  1 min
AP Weather
AP Weather
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ వాతావరణంలో (AP Weather) మరోసారి మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. భారత వాతావరణ శాఖ (IMD) తాజా నివేదిక ప్రకారం, ఈ నెల 17న బంగాళాఖాతంలో అల్పపీడనం (Low Pressure Area) ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది.రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

Read Also: AP: ఏపీ యువతకు శుభవార్త.. ఉచితంగా సివిల్స్ కోచింగ్

AP Weather
AP Weather

తీవ్ర ప్రభావం ఉండకపోవచ్చని

అయితే తీవ్ర ప్రభావం ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఇవాళ పలు జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. నిన్న అల్లూరిలోని ముంచింగి పుట్టులో 14.4, డుంబ్రిగుడలో 14.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.