📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Head Master – స్కూలుకు తాగొచ్చిన హెడ్ మాస్టర్.. ఆపై చిందులు

Author Icon By Anusha
Updated: September 20, 2025 • 5:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉపాధ్యాయుడు (Teacher) అంటే క్రమశిక్షణకు మారుపేరు. పిల్లలు దారితప్పి ప్రవర్తిస్తే బుద్ధి చెప్పే టీచర్ వారే తప్పు చేస్తే ఇక పిల్లల్ని ఏం బాగుచేస్తారు? టీచర్లు పిల్లలకు ఏమైనా బోధించాలి అంటే ముందు వారు వాటిని పాటించాలి. ఓ ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడు పిల్లల్ని కూడా సమాజానికి ఉపయోగపడేలా ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతారు. అలాకాకుండా వారే దానితప్పితే! ఇదంతా ఎందుకుచెబుతున్నారని అనుకుంటున్నారా? అయితే మీరే చదవండి ఆ వార్త ఏమిటో తెలుస్తుంది.

స్కూలుకు తాగొచ్చిన హెడ్ మాస్టర్

విజయనగరం (Vizianagaram) జిల్లా మెంటాడ మండలం కుంఠినవలస హైస్కూల్లో పనిచేస్తున్న హెడ్ మాస్టర్ తాగొచ్చి స్కూలుకు వచ్చాడు. అంతేకాకుండా విచారణకు వచ్చిన డిప్యూటీ డీఈవో ముందే అసభ్య పదజాలంతో రెచ్చిపోయాడు ఆ హెడ్ మాస్టర్ (Head Master). అంతటితో ఆగకుండా సర్దిచెప్పేందుకు ప్రయత్నించినసదరు ఆఫీసర్ ముఖంపై చేయి చేసుకున్నాడు.

కోపంతో వారిపైనే రెచ్చిపోయాడు. ఈ టీచర్ వాలకం చూస్తుంటే పిల్లలపై ఎంతలా కోపడతాడో మరి చదువు ఏం చెబుతాడో ఆ పిల్లలకే తెలియాలి. ఇలాంటి ఉపాధ్యాయులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఆయనలా పిల్లలు కూడా పాడైపోతారు అని విద్యార్థుల తల్లిదండ్రులు అక్రోశాన్నివ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/boyi-bheemanna-award-gv-poornachandra-kandula-durgesh/andhra-pradesh/551063/

abusive behavior assault Breaking News deputy deo drunk incident head master kunthinavalasa high school latest news mentada mandal Telugu News Vizianagaram

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.