GVMC Election Results 2026: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) ఎన్నికల కౌంటింగ్‌లో టీడీపీ మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి వెనుకంజలో ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం ముక్కా శ్రావణి 1,19,683 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం.
Read Also :Jaggayyapet Elections Results:జగ్గయ్యపేటలో వాసిరెడ్డి పద్మ కుమార్తె ఘన విజయం
GVMC Election Results 2026: ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో టీడీపీకి 2,56,881 ఓట్లు రాగా, వైసీపీకి 1,37,194 ఓట్లు వచ్చినట్లు వెల్లడించారు. దీంతో ఇరు పార్టీల అభ్యర్థుల మధ్య భారీ ఓట్ల తేడా కనిపిస్తోంది. విశాఖ మేయర్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యాక అధికారిక ఫలితం వెల్లడికానుంది. ప్రస్తుతం వెలువడుతున్న ఓట్ల లెక్కలు తుది ఫలితాలు కావని గమనించాలి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :