हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Latest News Telugu : AP News గుంటూరు లో పట్టపగలే వ్యక్తిని దారుణంగా హత్య

vishnuSeo
Latest News Telugu : AP News గుంటూరు లో పట్టపగలే వ్యక్తిని దారుణంగా హత్య

తెనాలి చెంచుపేట (గుంటూరు)లో పట్టపగలే వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికులను తీవ్రంగా కుదిపేసింది. మంగళవారం మధ్యాహ్నం కైలాష్ భవన్ రోడ్డులోని టిఫిన్ సెంటర్ వద్ద జ్యూటూరి బుజ్జి (50) అనే వ్యక్తిపై ఓ దుండగుడు దాడి చేశాడు. అతను స్కూటీపై మాస్క్ వేసుకుని వచ్చి, కొబ్బరికాయల కత్తితో బుజ్జిని అతి దారుణంగా నరికి అక్కడికక్కడే చంపి పరారయ్యాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు షాక్‌కు గురయ్యారు.

Read Also : ఓబీసీ రిజర్వేషన్‌ను 42%కు పెంచిన తెలంగాణ ప్రభుత్వం

Guntur crime
Guntur crime

సమాచారం అందుకున్న వెంటనే త్రీటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీని సేకరిస్తున్నారు. మృతుడు గుంటూరు జిల్లా అమర్తులూరు మండలం కోడితాడిపర్రు గ్రామానికి చెందినవాడు. చెంచుపేటలో ఉన్న కూతురు ఇంటికి వచ్చి టిఫిన్ తీసుకునే సమయంలో ఈ దారుణం జరిగింది.

ప్రస్తుతం పోలీసులు దుండగుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రేమ వ్యవహారం, పాతకక్షలు, లేదా వ్యక్తిగత వివాదం కోణంలో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అప్రమత్తంగా ఉండి భద్రతను కట్టుదిట్టం చేశారు.

Read Also : RBI గుడ్ న్యూస్ ఇకపై ఇంటర్నెట్ లేకుండా కూడా చెల్లింపులు!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870