📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Tirumala-వెంకన్న దర్శనంలో గవర్నర్ జస్టిస్ నజీర్

Author Icon By Pooja
Updated: September 17, 2025 • 11:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ ఆకాంక్షించారు.

తిరుపతిలో రెండు రోజులు జరిగిన జాతీయ మహిళా సాధికారత సదస్సు అనంతరం మంగళవారం ఉదయం గవర్నర్ జస్టిస్ నజీర్, ఆయన దంపతులు మరియు కుటుంబ సభ్యులు తిరుమల ఆలయానికి విచ్చేశారు.

ఆలయ మర్యాదలతో స్వాగతం

ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, ఇఒ అనిల్‌కుమార్ సింఘాల్, ఆలయ డిప్యూటీ ఇఒ లోకనాథం గవర్నర్ కుటుంబానికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

తొలుత ధ్వజస్తంభానికి నమస్కరించిన గవర్నర్ దంపతులు ఆనందనిలయంలోకి చేరుకుని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆశీస్సులు పొందారు మరియు కానుకలు సమర్పించారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు(Vedic scholars) వేదాశీర్వచనం చేశారు.

టిటిడి సత్కారం

టిటిడి ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, ఇఒ సింఘాల్(Singhal) గవర్నర్ దంపతులకు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తుడి ఛైర్మన్ సి. దివాకర్ రెడ్డి, బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి తదితరులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.

గవర్నర్ జస్టిస్ నజీర్ తిరుమలకు ఎందుకు విచ్చేశారు?
తిరుపతిలో జరిగిన జాతీయ మహిళా సాధికారత సదస్సు అనంతరం కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడానికి విచ్చేశారు.

గవర్నర్‌ను ఎవరు స్వాగతించారు?
టిటిడి ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, ఇఒ అనిల్‌కుమార్ సింఘాల్, ఆలయ డిప్యూటీ ఇఒ లోకనాథం స్వాగతం పలికారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/trump-greets-modi-with-greetings/international/548778/

Anil Kumar Singhal Google News in Telugu Governor Abdul Nazeer Latest News in Telugu Sri Venkateswara Swamy Telugu News Today Tirumala Darshan TTD Chairman BR Naidu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.