📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: AP Government: చిన్న కాంట్రాక్టర్‌లకు శుభవార్త.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

Author Icon By Anusha
Updated: October 1, 2025 • 12:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్‌లకు దసరా పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం (AP Government) శుభవార్త అందించింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపుపై ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

ముఖ్యంగా 2014–2019 మధ్యలో, అంటే గత టీడీపీ (TDP) ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను పరిశీలించి విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ చర్యతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది చిన్న కాంట్రాక్టర్‌లకు ఊరట లభించనుంది.

CBN : నేడు విజయనగరంలో పర్యటించనున్న సీఎం

AP Government

ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chief Minister Nara Chandrababu Naidu) ఆదేశాలపై స్పందించిన ఆర్థిక శాఖ, బకాయిల చెల్లింపులకు సంబంధించిన చర్యలను వేగవంతం చేసింది. బిల్లుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభం కావడంతో దాదాపు రూ.400 కోట్ల చెల్లింపులు త్వరలోనే జరగనున్నాయి.

ఇప్పటికే పలు దఫాలుగా చెల్లింపులు చేపట్టిన ప్రభుత్వం ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా మరోసారి పెద్ద ఎత్తున బకాయిల చెల్లింపులను ప్రారంభించింది. చిన్న కాంట్రాక్టర్ల ఖాతాల్లో ఒకటి రెండు రోజుల్లో బిల్లుల సొమ్ము జమ కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 

Read hindi news: hindi.vaartha.com

Read Also:

ap finance department decision AP government news Breaking News dasara festival announcement latest news pending bills payment small contractors ap tdp government works Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.