📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Garividi High School: రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు గరివిడి విద్యార్థులు

Author Icon By Siva Prasad
Updated: February 4, 2026 • 11:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Garividi High School: రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు గరివిడి ఉన్నత పాఠశాల కు చెందిన 8 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. రాష్ట్ర రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలోఈ నెల 5 నుండి 8 వరకు చిత్తూరు జిల్లాలో జరగనున్న రెజ్లింగ్ పోటీల్లో గరివిడి ఉన్నత పాఠశాల కు చెందిన కె. శ్రీనిధి,జి.కీర్తి, ఏ.వెంకట లక్ష్మీ, ఎం.భార్గవి,ని.రాకేష్, డి.రూప కుమార్, జి.రాజ్ కుమార్, సంగిరెడ్డి సాయి లు పాల్గొంటారని పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఎం.నిర్మల తెలిపారు.

Read Also: Gurukula School: ప్రతి నియోజకవర్గంలో BC గురుకుల స్కూల్ – సీఎం చంద్రబాబు

కొండ గుంపాము లో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో గరివిడి(Garividi High School) ఉన్నత పాఠశాల కు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించడం పట్ల పాఠశాల హెచ్ ఎం నిర్మల, ఆంగ్లోపాధ్యాయులు ఏ ఎస్ శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు మొయిద ఉదయ్ కుమార్, సర్పంచ్ పి.ప్రమీల, ఉప సర్పంచ్ బమ్మిడి కార్తిక్, ఎస్.ఎం సి చైర్మన్ పల్లా రాంబాబు హర్షం వ్యక్తం చేసి విద్యార్థులను అభినందించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Wrestling Association AP News Chittoor Wrestling Competitions chittor news Garividi High School Garividi News Junior Wrestling Selections. School Students Selected for Wrestling State Level Wrestling 2026 Vizianagaram Sports News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.