📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Suicide Attempt : పెనుకొండలో మహిళా హోం గార్డు ఆత్మహత్యాయత్నం కలకలం

Author Icon By Sudheer
Updated: October 5, 2025 • 8:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల ప్రాంతంలో మహిళా హోం గార్డు ప్రియాంక ఆత్మహత్యాయత్నం (Home Guard Priyanka Attempts Suicide ) చేయడం కలకలం రేపింది. ప్రియాంక కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది. ఆత్మహత్యకు ప్రయత్నించే ముందు ప్రియాంక ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి తన బాధను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు.

Latest News: IND W vs PAK: టాస్ ఓడిన భారత్

ప్రియాంక తన వీడియోలో..షఫీ, మైనుద్దీన్ అనే క్యాబ్ డ్రైవర్లు తాను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించింది. ఈ విషయం స్థానిక పోలీసులకు చెప్పినప్పటికీ, తనకు ఎలాంటి రక్షణ కల్పించలేదని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా, గోరంట్ల సీఐ శేఖర్ (CI Sekhar) కూడా తనను వేధిస్తున్న వారికే వత్తాసు పలుకుతున్నారని వీడియోలో వెల్లడించింది. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో పోలీస్ శాఖలోనే కలకలం చెలరేగింది.

ప్రస్తుతం ప్రియాంక ఆరోగ్యం, ఆమె ఆచూకీపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని రాష్ట్ర మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక మహిళా హోం గార్డు ఇలాంటి పరిస్థితులకు గురికావడం పోలీస్ వ్యవస్థ పనితీరుపై ప్రశ్నార్థక చిహ్నం వేసిందని పలువురు విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి సవితకు నివేదిక అందజేయాలని, బాధితురాలికి తక్షణ న్యాయం చేయాలని మహిళా హక్కుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

Female home guard Google News in Telugu suicide attempt

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.