📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

ESI Hospitals: రాష్ట్రంలో భూసేకరణ దశలో 13 ఇఎస్ఐ ఆస్పత్రుల మంజూరు

Author Icon By Ramya
Updated: July 23, 2025 • 11:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లోక్ సభలో వెల్లడించిన కేంద్రం

విజయవాడ : ఆంధ్రప్రదేశకు మొత్తం 13 ఈఎస్ఐ ఆసుపత్రులు (ESI Hospitals) మంజూరు చేసినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి శోభా కరండ్లాజే (Minister Shobha Karandlaje) తెలిపారు. అందులో ఇప్పటికే ఐదు పనిచేస్తున్నాయని, 4 నిర్మాణ దశలో, మరో నాలుగు భూసేకరణ దశలో ఉన్నాయని చెప్పారు. వీటిలో మొత్తం 131 పోస్టులు ఖాళీగా ఉండగా, వాటిలో 93 పోస్టులె కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీచేసినట్లు చెప్పారు. ఈ ఐదు ఆస్పత్రుల్లో గత ఐదేళ్ళలో 10.29 ລ້ ລໍ, 43,205 ລ້ ఐపీ రోగులకు వైద్యసేవలందించినట్లు తెలిపారు.

ESI Hospitals: రాష్ట్రంలో భూసేకరణ దశలో 13 ఇఎస్ఐ ఆస్పత్రుల మంజూరు

లోక్‌సభలో ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వ స్పందన

(ESI Hospitals) లోక్ సభలో ఒంగోలు టిడిపి సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి (Magunta Srinivasula Reddy) అడిగిన ప్రశ్నకు ఆమె ఈ మేరకు సమాధానమిచ్చారు. కాకినాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరు పతి, విజయవాడ ఆస్పత్రులు (Vijayawada Hospitals) ప్రస్తుతం వైద్యసేవలందిస్తున్నట్లు తెలిపారు. మరో వైపు విజయనగరం ఆస్పత్రి 50% విశాఖపట్నం ఆస్పత్రి 56%, అచ్యుతాపురం ఆస్పత్రి 25% నిర్మాణ పనులు పూర్తయినట్లు వివరించారు. నెల్లూరు ఆస్పత్రి నిర్మాణ భాధ్యతలు కాంట్రాక్టర్కు అప్పగించినట్లు వెల్లడించారు. మిగిలిన గుంటూరు, కర్నూలు, శ్రీకాకుళం , శ్రీసిటీలకు మంజూరు చేసిన ఆస్పత్రులు భూ సేకరణ దశలో ఉన్నట్లు తెలిపారు.

ఈఎస్ఐ ఆసుపత్రి యజమాని ఎవరు?

దేశవ్యాప్తంగా కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కార్పొరేషన్ నేరుగా నిర్వహించే ESIC వైద్య కళాశాలలు, ఆసుపత్రులు మరియు డిస్పెన్సరీలు ఉన్నాయి, వీటితో పాటు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ESIS ఆసుపత్రులు మరియు డిస్పెన్సరీలు ఉన్నాయి.

ఈఎస్ఐ హాస్పిటల్ ఫుల్ ఫారం?

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ బీమా చేయబడిన వ్యక్తులకు మరియు వారి కుటుంబ సభ్యులకు వైద్య హాజరు, చికిత్స, మందులు మరియు ఇంజెక్షన్లు, నిపుణుల సంప్రదింపులు మరియు ఆసుపత్రిలో చేరడం వంటి పూర్తి వైద్య సంరక్షణను అందిస్తుంది.

ఈఎస్ఐ అంటే ఏమిటి?

దీర్ఘకాలిక నొప్పి నిర్వహణ కోసం ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ (ESI) ఉపయోగించబడుతుంది. మీ వైద్యుడు మీ వెన్నుపాము చుట్టూ ఉన్న ఎపిడ్యూరల్ ప్రదేశంలోకి స్టెరాయిడ్ లేదా కార్టికోస్టెరాయిడ్ మందులను ఇంజెక్ట్ చేస్తాడు. మీ వెన్నుపాము అనేది మీ మెదడు నుండి మీ నడుము వరకు నడిచే చాలా ముఖ్యమైన నరాల కట్ట.

Read hindi news: hindi.vaartha.com

Read also: Srivani Trust: శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాల నిర్మాణానికి నిధులు పెంపు

Andhra Pradesh Medicine Breaking News Central Government Projects ESI Hospitals ESIUpdates latest news medical services Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.