📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

EAPCET 2026 : ఎప్‌సెట్‌లో విప్లవాత్మక మార్పులు, పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు!

Author Icon By Sai Kiran
Updated: February 19, 2026 • 10:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

EAPCET 2026 : ఎంజినీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్‌సెట్‌–2026లో అధికారులు కీలక మార్పులు చేశారు. ఈసారి పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. పరీక్ష పూర్తయ్యగానే కంప్యూటర్‌ స్క్రీన్‌పై తమకు వచ్చిన మార్కులు వెంటనే కనిపించేలా కొత్త విధానం అమలు చేస్తున్నారు. అలాగే ఆ మార్కులకు సుమారు ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉందో కూడా విద్యార్థులు తెలుసుకునేలా గత సంవత్సరాల డేటాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ మొబైల్‌ ఫోన్ ద్వారానే అప్లై చేసే సదుపాయాన్ని తీసుకొచ్చారు. మొబైల్ లేదా ట్యాబ్ ద్వారా దరఖాస్తు చేసుకునేలా మొబైల్ అడాప్టివ్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు కన్వీనర్ విజయకుమార్ రెడ్డి తెలిపారు. దరఖాస్తు సమయంలో విద్యార్థి ఎంపీసీ/బైపీసీ ఎంపికలో పొరపాటు చేస్తే నిర్వాహకుల నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందించే కొత్త పర్యవేక్షణ విధానం కూడా అమల్లోకి వచ్చింది. దీంతో దరఖాస్తులో తప్పులు తగ్గే అవకాశముంది.

Read Also: Sunitha: విడాకులు ఇచ్చిందనే కోపంతో హత్య చేసిన భర్త

EAPCET 2026

గురువారం నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. పరీక్షకు రెండు రోజుల ముందువరకు రూ.10,000 లేట్ ఫీజుతో అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలు మే 4,5 తేదీల్లో, ఇంజినీరింగ్ పరీక్షలు మే 9,10,11 తేదీల్లో నిర్వహించనున్నారు. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఎస్సీ 1,2,3 రిజర్వేషన్ విధానాన్ని కూడా అమలు చేయనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh entrance exam AP EAPCET changes Breaking News in Telugu EAPCET 2026 EAPCET application mobile EAPCET new rules engineering entrance exam India Google News in Telugu Latest News in Telugu marks after exam pharmacy agriculture entrance test rank prediction EAPCET student exam updates Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.