📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడపై కేసు నమోదు

Author Icon By Sharanya
Updated: August 3, 2025 • 11:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ (Duvvada Srinivas)పై, శ్రీకాకుళం (Srikakulam) జిల్లా హిరమండలం పోలీస్ స్టేషన్‌లో ఆధికారికంగా కేసు నమోదైంది. ఆయనపై జనసేన పార్టీ స్థానిక నేత పంజరాపు సింహాచలం ఫిర్యాదు చేశారు.

Duvvada Srinivas

టీవీ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఓ ప్రముఖ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా చర్చకు దారితన్నాయి.
అందులో ఆయన, “పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) గారు ఎన్నికల ముందు ప్రశ్నించడానికి వచ్చారు, కానీ ఇప్పుడు నెలకు రూ.50 కోట్లు తీసుకుంటూ ప్రశ్నించడం మానేశారు.” అని పౌర ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యానించినట్టు ఆరోపణ.

జనసేన నాయకుడి ఫిర్యాదు ఆధారంగా చర్య

దువ్వాడ వ్యాఖ్యలపై స్పందించిన జనసేన నాయకుడు పంజరాపు సింహాచలం, హిరమండలం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, దువ్వాడపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదులో పవన్ కల్యాణ్‌కు అవమానం కలిగేలా, తప్పుడు ఆరోపణలు చేశారు అని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీకి నోటీసులు జారీ చేసిన పోలీసులు

ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన హిరమండలం పోలీసులు, నిన్న టెక్కలి సమీపంలోని దువ్వాడ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. తదుపరి విచారణ కోసం ఆయనను పిలవనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/ap-dsc-2025-mega-results-by-august-15/andhra-pradesh/525105/

Andhra Pradesh Breaking News case registered duvvada srinivas Hiramandalam Police latest news Pawan Kalyan Telugu News YSRCP MLC

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.