📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Dussehra Holidays 2025 – నేటి నుంచి దసరా సెలవులు

Author Icon By Anusha
Updated: September 21, 2025 • 11:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు ఎదురుచూస్తున్న పెద్ద సెలవు సమయం దసరా ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు శనివారం (సెప్టెంబర్ 20) నుంచి,సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించాయి. దసరా సెలవులు ప్రకటించడంతో ఫుల్ ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ స్కూళ్లతో పాటు, ప్రైవేట్ రెసిడెన్సీ స్కూల్స్‌లో ఉన్న పిల్లలు కూడా ఇంటికి వెళ్లడం ప్రారంభించారు.

తల్లిదండ్రులు పిల్లలను ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చారు, పలు ప్రాంతాల్లో వాతావరణం గందరగోళంగా మారింది. ముఖ్యంగా నగరాల రోడ్లపై రద్దీ, బస్టాండ్లలో పిల్లల సందడి, రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. ప్రతి ఏడాదీ దసరా సెలవులు (Dussehra Holidays) విద్యార్థులకు మాత్రమే కాదు, కుటుంబ సభ్యులకూ ఆనందాన్ని ఇస్తాయి.బస్టాండుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో పిల్లల్ని, లగేజ్ తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు అవస్థలు పడ్డారు.

Dussehra Holidays 2025

దసరా సెలవుల్లో మార్పులు చేసి

బస్సులు బస్టాండ్‌కు వచ్చీరాగానే ప్రయాణికులతో నిండిపోతున్నాయి. కాగా ఏపీ, తెలంగాణల్లో సెప్టెంబర్‌ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తిరిగి అక్టోబర్ 3వ తేదీన పాఠశాలలు తెరచుకోనున్నాయి. నిజానికి 2025-26 విద్యా సంవత్సరం అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఏపీ (AP) లో అక్టోబర్‌ 24 నుంచి అక్టోబరు 2 వరకు మొత్తం 9 రోజులు దసరా సెలవులు ప్రకటించారు. అయితే తెలంగాణ (Telangana) లో సెప్టెంబర్‌ 22 నుంచి దసరా సెలవులు ప్రకటించారు.గతంలో ఏపీలోనూ దసరా పండుగకు 11 రోజులు సెలవులు ఇచ్చేవారు.

మరోవైపు ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయులు కూడా సెప్టెంబర్‌ 22నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని విజ్ఞప్తి చేయడంతో విద్యాశాఖ మంత్రి లోకేష్‌ (Education Minister Lokesh) దసరా సెలవుల్లో మార్పులు చేసి, వాటిని పొడిగించారు. ఈ మేరకు సెలవులు ప్రకటిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక క్రిస్టియన్‌ మైనార్టీ స్కూళ్లకు యథావిధిగానే సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబరు 2 వరకు సెలవులు ప్రకటించింది. ఇక రెండు రాష్ట్రాల్లోనూ సెప్టెంబర్ 3న తిరిగి పాఠశాలలు తెరచుకోనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/cag-report-states-are-sinking-into-a-deep-debt-trap-cag/andhra-pradesh/551387/

AP schools holiday Breaking News Dasara Holidays high schools latest news primary schools secondary schools Telangana schools holiday Telugu News Telugu states schools

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.