हिन्दी | Epaper
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

Durgamma Saare: భాగ్యనగర్ అమ్మవార్లకు దుర్గమ్మ ఆషాఢం సారె

Sharanya
Durgamma Saare: భాగ్యనగర్ అమ్మవార్లకు దుర్గమ్మ ఆషాఢం సారె

ఇంద్రకీలాద్రి: తెలంగాణలో జరుగుతున్న బోనాల ఉత్సవాల్లో భాగంగా శ్రీ భాగ్యనగర్ మహంకాళీ బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల్లో కొలువైన అమ్మవార్లకు బెజవాడ దుర్గమ్మ (Bezawada Durgamma) వారి ఆషాడం సారె (Durgamma Saare) ను శుక్రవాం అందించారు.

ఉప్పుగూడలోని శ్రీ మహంకాళీ దేవాలయం, లాల్దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళీ దేవాలయం, గౌలిపురాలోని శ్రీ మహంకాళీ దేవాలయం, సుల్తాన్ షాహీలోని జగదాంబ దేవాలయం, హరిబౌలి లోని శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం, హరిబౌలిలోని శ్రీ అక్కన్న మాదన్న దేవాలయం, మీర్ఆల్మండిలోని శ్రీ మహంకాళేశ్వర దేవాలయం అమ్మవార్లకు బెజవాడలోని శ్రీ దుర్గామల్వేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇఓ వికె శీనా నాయక్ (EO VK Sheena Naik) ఆధ్వర్యంలో ఆషాడం సారెను (Durgamma Saare) తీసుకెళ్ళగా అక్కడ మేళతాళాలు మంగళవాయిద్యాలు, వేదమంత్ర పఠనాలతో స్వాగతం పలికి ఆషాడం సారెను శ్రీ అమ్మవార్ల ముందుంచి పూజాదికాలు నిర్వర్తించారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇఓ వికె శీనా నాయక్, ఆలయ ప్రధానార్చకులు ఎల్ దుర్గాప్రసాద్, ఆర్ శ్రీనివాస శాస్త్రి, వేదపండితులు, ఎఇఓ డా కొచ్చెర్ల గంగాధర్, సూపరింటెండెంట్ చందు శ్రీనివాస్, ఈఓ సిసి జయప్రకాష్, కార్యాలయ సిబ్బంది పునీత కుమార్ కె లీలా కృష్ణ బృందంకు మెమొంటో, శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు. వేదపండితులు వేదాశీర్వచనాలు పలికారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: TG Horticulture Department: ఉద్యాన శాఖలో 175 మంది విస్తరణాధికారుల నియామకం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

నేడు వైకుంఠద్వార దర్శన టికెట్లు విడుదల

నేడు వైకుంఠద్వార దర్శన టికెట్లు విడుదల

ఏపీ ఆలయాలపై ప్రభుత్వ సర్వే నివేదిక

ఏపీ ఆలయాలపై ప్రభుత్వ సర్వే నివేదిక

రేపు ఇలా చేస్తే మీ ఇంట్లో ఆహారానికి కొరతే ఉండదు!

రేపు ఇలా చేస్తే మీ ఇంట్లో ఆహారానికి కొరతే ఉండదు!

ఈ గుళ్లలో పానీపూరీనే ప్రసాదం..

ఈ గుళ్లలో పానీపూరీనే ప్రసాదం..

హిందూ ధర్మానికి శ్రీవారిసేవకులు బ్రాండ్ అంబాసిడర్లు

హిందూ ధర్మానికి శ్రీవారిసేవకులు బ్రాండ్ అంబాసిడర్లు

‘వైకుంఠ’ ద్వార దర్శనాలకు తొలి మూడురోజులకు 1.76లక్షల టోకెన్లు

‘వైకుంఠ’ ద్వార దర్శనాలకు తొలి మూడురోజులకు 1.76లక్షల టోకెన్లు

వేదమూర్తి దేవవ్రత్ ఘనతపై ఫిదా అయిన మోదీ

వేదమూర్తి దేవవ్రత్ ఘనతపై ఫిదా అయిన మోదీ

శబరిమలలో రికార్డు ఆదాయం – 15 రోజుల్లోనే రూ. 92 కోట్లు

శబరిమలలో రికార్డు ఆదాయం – 15 రోజుల్లోనే రూ. 92 కోట్లు

18 పావన మెట్లు: ముక్తికి మార్గసూచిక

18 పావన మెట్లు: ముక్తికి మార్గసూచిక

మంత్ర జపంలో మధ్య వేలు ప్రభావం మరియు ఆధ్యాత్మిక లాభాలు

మంత్ర జపంలో మధ్య వేలు ప్రభావం మరియు ఆధ్యాత్మిక లాభాలు

దుర్గమ్మ ఆలయం కనకదుర్గానగర్ టోల్ కాంట్రాక్టర్ కురూ.50వేల జరిమానా

దుర్గమ్మ ఆలయం కనకదుర్గానగర్ టోల్ కాంట్రాక్టర్ కురూ.50వేల జరిమానా

📢 For Advertisement Booking: 98481 12870