हिन्दी | Epaper
సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

Latest News: Ditva Cyclone: శ్రీలంకలో ఉన్న ఏపీవాసులను తీసుకురావడానికి మంత్రి లోకేశ్ యత్నం

Anusha
Latest News: Ditva Cyclone: శ్రీలంకలో ఉన్న ఏపీవాసులను తీసుకురావడానికి మంత్రి లోకేశ్ యత్నం

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను (Ditva Cyclone) శ్రీలంకలో బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను (Ditva Cyclone) దెబ్బకు ద్వీపదేశం అతలాకుతలం అవుతోంది. కొండచరియలు విరిగిపడ్డాయి. రవాణా వ్యవస్థ కూడా దెబ్బతింది. దీంతో పలు విమానాలు రద్దయ్యాయి. వరద ధాటికి 600కి పైగా ఇళ్ళు, స్కూళ్ళు దెబ్బతిన్నాయి. చాలా వంతెనలు కొట్టుకోపోయాయి. రహదారులు, పొలాలు వరద నీటిలో మునిగిపోయాయి. 

Read Also: KGH Hospital:కేజీహెచ్‌లో అగ్ని ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న రోగులు

Ditva Cyclone: ​​Minister Lokesh tries to bring back AP residents in Sri Lanka
Ditva Cyclone: ​​Minister Lokesh tries to bring back AP residents in Sri Lanka

ఇబ్బందులు పడుతున్నారు

ఈ క్రమంలో కువైట్ నుంచి ఇండియాకు వస్తున్న నెల్లూరు(D)కు చెందిన ఏడుగురు ప్రయాణికులు శ్రీలంకలోని కొలంబో ఎయిర్ పోర్టులో చిక్కుకున్నారు. చెన్నై (Chennai) కి రావాల్సిన విమానం రద్దవడంతో రెండు రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని వెంటనే ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870