‘దిత్వా’ తుఫాన్(Dithwa Cyclone) ప్రభావంతో రాబోయే రెండు రోజులు కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. ప్రస్తుతం ఈ తుఫాన్ నైరుతి బంగాళాఖాతం మరియు శ్రీలంక తీరాలకు సమీపంలో నెమ్మదిగా ముందుకు కదులుతోందని తెలిపింది.
Read Also: AP: రేపు, ఎల్లుండి భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలన్న అనిత
గత 6 గంటల్లో ఇది గంటకు 4 కిలోమీటర్ల వేగంతో కదిలి, పుదుచ్చేరి నుంచి సుమారు 420 కిలోమీటర్లు, చెన్నై నుంచి 520 కిలోమీటర్ల దూరంలో ఉందని వెల్లడించింది. మరోవైపు, రెండు రోజుల్లో ఈ వ్యవస్థ ఉత్తర తమిళనాడు(Tamilnadu), పుదుచ్చేరి మరియు దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతాలను తాకే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: