DhirajSingh Thakur: తిరుపతిలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యటన

Read Time:  1 min
DhirajSingh Thakur
DhirajSingh Thakur
FONT SIZE
GET APP

DhirajSingh Thakur: రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న ఆ.ప్ర. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ కు ఘన స్వాగతం తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం శనివారo రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆ.ప్ర. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ కు ఘన స్వాగతం లభించింది..

Read Also:Tirupati: ఇంటి వద్దకే ‘ఎన్టీఆర్ భరోసా’: తిరుపతిలో కలెక్టర్ పింఛన్ల పంపిణీ!

DhirajSingh Thakur
DhirajSingh Thakur: High Court Chief Justice’s visit to Tirupati

జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, అడిషనల్ జిల్లా జడ్జి గురునాథం, శ్రీకాళహస్తి ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి ఆ.ప్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు..

అనంతరం దామినేడు నందు జిల్లా కోర్టు భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ , ఎస్పీ సుబ్బరాయుడు, అడిషనల్ జిల్లా జడ్జి గురునాథంతో కలిసి పరిశీలించిన ఆ.ప్ర. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్.. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్టీవో రామ్మోహన్, తుడా ఎస్ ఈ రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.