📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Dharmavaram: ధర్మవరం ఉగ్రకదలికపై..NIA అప్రమత్తంతో అదుపులోకి ఒక వ్యక్తి

Author Icon By Anusha
Updated: August 16, 2025 • 11:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం (Dharmavaram) లో ఉగ్రవాదుల కదలికల వార్తలు వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేగింది. కోట కాలనీకి చెందిన నూర్ అనే అనుమానిత వ్యక్తిని జాతీయ భద్రతా సంస్థ ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. నూర్ ధర్మవరంలోని ఓ హోటల్‌లో వంటమనిషిగా పనిచేస్తూ, బయటికి సాధారణ జీవితాన్ని నడిపిస్తున్నట్లే కనిపించినా, ఉగ్రవాద సంస్థలతో ఆయనకు సంబంధాలున్నాయని ఎన్ఐఏ అనుమానిస్తోంది.నూర్‌ను రెండు రోజుల క్రితం ఎన్ఐఏ అధికారులు రహస్యంగా అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుండి ఆయనను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. విచారణలో భాగంగా ఆయన నివాసంలో సోదాలు జరిపిన అధికారులు 16 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సిమ్‌కార్డుల ద్వారా నూర్ ఎవరితో సంబంధాలు కొనసాగించాడో, ఏ ఉద్దేశంతో వాడాడో అనేది ప్రస్తుతం ఎన్ఐఏ (NIA) దృష్టిలో ప్రధాన ప్రశ్నగా మారింది.

Dharmavaram

ఈ ఆపరేషన్‌ను

ఇటీవల జరిగిన ఉగ్రవాద కార్యకలాపాలపై విచారణ జరుపుతున్న ఎన్ఐఏ అధికారులకు ధర్మవరంలో నూర్ అనే యువకుడికి టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌ను ఎన్‌ఐఏ అత్యంత గోప్యంగా నిర్వహించింది. గత కొంతకాలంగా నూర్‌ కదలికలపై నిఘా ఉంచిన అధికారులు, పక్కా సమాచారంతో అతడిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరింత సమాచారం సేకరించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన ధర్మవరం ప్రాంతంలో భయాందోళనలకు దారితీసింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/saliya-saman-five-year-ban-on-saliya-saman-for-match-fixing-allegations/international/530933/

Dharmavaram Hotel Worker Arrest NIA Investigation SIM Cards Seized Sri Sathya Sai District Suspect Noor Terrorist Links

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.