📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్

DGP Harish Kumar Gupta: ఈ ఏడాదిలో క్రైమ్ రేట్ తగ్గింది: డీజీపీ

Author Icon By Anusha
Updated: December 29, 2025 • 3:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ లో 2025 సంవత్సరంలో నేరాల రేటు గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (DGP Harish Kumar Gupta) వెల్లడించారు. సైబర్ క్రైమ్, మహిళలపై నేరాలు, మత్తు పదార్థాల రవాణా నియంత్రణ ప్రధాన సవాళ్లుగా మారాయని, సైబర్ మోసాల్లో డబ్బు రికవరీ కష్టమని, ప్రజల్లో అవగాహన పెరగాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (DGP Harish Kumar Gupta) సూచించారు. అంతర్రాష్ట్ర డ్రగ్స్, గంజాయి రవాణాను అరికట్టడంపై దృష్టి సారించామని, మహిళల భద్రతలోనూ పురోగతి సాధించామని చెప్పారు. వచ్చే పదేళ్లలో పోలీసింగ్ ఎలా ఉండాలనే దానిపై కార్యాచరణ రూపొందిస్తున్నారు.

Read Also: AP: రైలు ప్రమాద ఘటన.. హెల్ప్‌లైన్‌ నంబర్లు ఇవే

DGP Harish Kumar Gupta: Crime rate has decreased this year

హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి

నకలైట్ల కార్యకలాపాలపై దృష్టి పెట్టామని డీజీపీ తెలిపారు. ఇటీవల కీలక వ్యక్తులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారని.. అనేక మందిని అరెస్టు చేసి జైలుకు పంపామన్నారు. పేకాట క్లబ్‌లు నిర్వహించడం నేరమని..చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని జూదాలు నిర్వహించకూడదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలనే లక్ష్యంతోనే పోలీసులు పని చేస్తున్నారని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AP Crime Rate DGP Harish Kumar Gupta latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.