📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Deputy CM Pawan Kalyan – తెలుగు సినిమా ఇప్పుడు గ్లోబల్‌ సినిమాగా మారుతోంది: డిప్యూటీ సీఎం

Author Icon By Anusha
Updated: September 12, 2025 • 7:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇప్పుడు తెలుగు సినిమా (Telugu movie) కేవలం ప్రాంతీయ స్థాయిలో మాత్రమే కాకుండా, గ్లోబల్‌ స్థాయిలో కూడా తన ముద్ర వేసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) కేంద్రాన్ని సందర్శించి అక్కడి సౌకర్యాలు, వాతావరణం, కళాత్మకతను సమీక్షించారు.ఈ సందర్శన సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan), “ఎన్ఎస్‌డీ క్యాంపస్ చుట్టూ తిరుగుతుంటే ఇది ఒక చిన్న భారతదేశం లాంటి అనుభూతి కలిగించింది.

భారతదేశంలోని వివిధ ప్రాంతాల సాంస్కృతిక సంపద ఇక్కడ కలిసినట్టు కనిపిస్తోంది” అని అన్నారు. తన నటనలో పునాది వేసిన గురువు సత్యానంద్ (Guru Satyanand) గారు తరచుగా ఎన్ఎస్‌డీ గురించి చెప్పేవారని, అక్కడే ప్రొఫెషనల్ నటనకు కావాల్సిన మౌలిక శిక్షణ అందుతుందని ఆయన గుర్తుచేశారు. కళలు లేని సమాజంలో హింస ప్రబలే అవకాశం ఉంద‌ని పేర్కొన్నారు.

Deputy CM Pawan Kalyan

ఏపీలో కూడా ఎన్ఎస్‌డీ క్యాంపస్ ఏర్పాటు చేసే ఆలోచన

అంతేకాకుండా, కళా రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్ఎస్‌డీ క్యాంపస్ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister Chandrababu Naidu) తో చర్చిస్తానని ఆయన తెలిపారు. యువ కళాకారులకు శిక్షణ ఇచ్చేందుకు, ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి సంస్థలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/pawan-kalyan-jagan-assembly-attendance-mandatory-comment/andhra-pradesh/546129/

acting training Andhra Pradesh Deputy CM Breaking News Delhi Visit global cinema Jana sena latest news National School of Drama NSD campus Pawan Kalyan Telugu cinema Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.