📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

DCM Pawan Kalyan: మామండూరు అడవుల్లో పవన్ కల్యాణ్‌ పరిశీలన

Author Icon By Shiva
Updated: November 8, 2025 • 5:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

DCM Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. శనివారం నాడు తిరుపతి జిల్లాలోని మామండూరు అటవీ ప్రాంతాన్ని ఆయన సందర్శించి, అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. అటవీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన నేరుగా అడవిలోకి వెళ్లి పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ అటవీ మార్గంలో నాలుగు కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు. అనంతరం వాహనం దిగి దాదాపు రెండు కిలోమీటర్ల మేర కాలినడకన అడవి లోపలికి వెళ్లారు. 

మామండూరు అడవుల్లో కాలినడకన ప్రయాణం – అటవీ మార్గంలో నాలుగు కిలోమీటర్లకు పైగా నడిచిన పవన్ కల్యాణ్‌.

అటవీ మార్గంలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌(DCM Pawan Kalyan) – ప్రతి చెట్టును ఆసక్తిగా గమనిస్తూ అధికారులతో మాట్లాడిన సందర్భం.

గుంటి మడుగు వాగు వద్ద కాసేపు విశ్రాంతి తీసుకుంటూ ప్రకృతి సోయగాలను ఆస్వాదించిన పవన్ కల్యాణ్‌.

వాచ్ టవర్‌పై నిలబడి అడవీ ప్రాంతాన్ని వీక్షిస్తున్న మంత్రి పవన్ కల్యాణ్‌ – శేషాచలం, వెలిగొండ సరిహద్దులు పరిశీలన.

మామండూరు అటవీ ప్రాంతంలో మొక్కలు నాటుతున్న మంత్రి పవన్ కల్యాణ్‌ – పచ్చదనానికి ప్రాధాన్యత.

తిరుపతి జిల్లా మంగళంలోని ఎర్రచందనం గొడౌన్‌ను పరిశీలిస్తున్న పవన్ కల్యాణ్‌ – రికార్డులు, బార్ కోడింగ్ సిస్టమ్‌పై సమీక్ష.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నియంత్రణ చర్యలపై అటవీ అధికారులతో సమీక్ష జరుపుతున్న పవన్ కల్యాణ్‌.అధికారులతో చర్చల సందర్భంగా అటవీ సంరక్షణపై పలు సూచనలు చేస్తున్న పవన్ కల్యాణ్‌.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AP Deputy CM Visit Forest Minister Pawan Kalyan Latest News in Telugu Mamanduru Forest Pawan Kalyan Pawan Kalyan Field Visit Pawan Kalyan news Red Sandalwood Smuggling Tirupati District News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.