📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: CyberCrime: శ్రీశైలం హరిత హోటల్ పేరుతో నకిలీ వెబ్‌సైట్ మోసం

Author Icon By Pooja
Updated: November 24, 2025 • 11:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రీశైలంలోని ఏపీ టూరిజం(AP Tourism) హరిత హోటల్ పేరును ఉపయోగించి సైబర్ నేరగాళ్లు(CyberCrime) నకిలీ వెబ్‌సైట్ నడుపుతున్న ఘ‌ట‌న బ‌య‌ట‌ప‌డింది. దాదాపు ఏడాది నుంచి భక్తులను మోసం చేస్తున్న ఈ స్కామ్‌లో తాజాగా ఓ పర్యాటకుడు భారీ మొత్తం కోల్పోవడంతో వ్యవహారం బయటకు వచ్చింది.

Read Also: Insurance: బీమా సంస్థల విలీనంపై కేంద్ర దృష్టి: పార్లమెంట్‌లో కొత్త బిల్లు?

Fake website fraud in the name of Srisailam Haritha Hotel

బెంగళూరు పర్యాటకుడు వలలో పడిన విధానం

బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి శ్రీశైలం వసతి, దర్శనం కోసం ఆన్‌లైన్‌లో(CyberCrime) వెతికే సమయంలో హరిత హోటల్ పేరుతో కనిపించిన ఒక నకిలీ వెబ్‌సైట్‌ను అధికారికదిగా భావించి ₹15,950 ఫోన్‌పే ద్వారా చెల్లించాడు. రశీదు తీసుకుని శ్రీశైలం చేరుకున్న తర్వాత, స్థానిక పర్యాటక రిసార్ట్‌లో చూపించగా అది నకిలీ రసీదని సిబ్బంది తెలియజేయడంతో పర్యాటకుడు షాక్‌కు గురయ్యాడు.

గతంలోనే ఫిర్యాదు ఉన్నా చర్యలు లేవని ఆరోపణ

ఈ నకిలీ వెబ్‌సైట్ గురించి హరిత రిసార్ట్ మేనేజర్ ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, పెద్దగా స్పందన లేకపోవడం వల్లే నేరగాళ్లు ధైర్యంగా మోసాలు కొనసాగించినట్లు తెలిసింది. దీంతో ఇటువంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో, భక్తులు మరియు పర్యాటకులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వసతి బుకింగ్స్ కోసం తెలియని వెబ్‌సైట్లు ఉపయోగించకుండా, కేవలం ఏపీ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Cyberfraud FakeWebsite Google News in Telugu Latest News in Telugu Srisailam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.