Telugu News: Vijayanand: సిఎస్ విజయానంద్ సర్వీసు పొడిగింపు

Read Time:  1 min
Vijayanand
Vijayanand
FONT SIZE
GET APP

విజయవాడ : ఏపీ సీఎస్ విజయానంద్(Vijayanand) సర్వీసు 3 నెలల పాటు పొడి
గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలాఖరుతో ముగియనున్న సీఎస్ విజయానంద్ సర్వీసు. 2026 ఫిబ్రవరివరకు సీఎస్ గా కొనసాగనున్న విజయానంద్. అనంతరం స్పెషల్ సీఎస్ సాయి ప్రసాద్కు సీఎస్ అవకాశం కల్పించనున్న సీఎం చంద్రబాబు.

Read Also: Puttaparthi: ‘సత్యసాయి’కి ఉరవకొండతో విడదీయరాని బంధం!

Vijayanand
CS Vijayanand’s service extension

2026మే నెలతో ముగియనున్న సాయిప్రసాద్ పదవీకాలం. ఆ తర్వాత కూడా సీఎస్ సాయిప్రసాద్ను కొనసాగించనున్న ప్రభుత్వం. ఇరువురు అధికారులకు ప్రభుత్వ పెద్దల నుంచి అందిన సమాచారం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.