📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Crime: ఆయాల మధ్య గొడవ.. రెండు నెలల పసికందు మృతి

Author Icon By Anusha
Updated: October 6, 2025 • 2:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అనంతపురం (Anantapur) లోని శిశుగృహంలో ఘోరం జరిగింది. ఆరురోజులుగా తమ డ్యూటీల గొడవల్లో మునిగిపోయిన ఆయాలు పసిబిడ్డ ఆకలి కేకలను పట్టించుకోలేదు. దీంతో అనారోగ్యానికి గురైన ఆ చిన్నారి, ఉలుకు పలుకు లేకుండా అయిపోయింది.

ఈ స్థితిని గమనించిన ఆయా హుటాహుటిగా ఆ పసిబిడ్డను అర్థరాత్రి సమయంలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ వైద్యులు పరీక్షించి, బిడ్డ అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు.

AP Cabinet Meeting : ఈ నెల 10న క్యాబినెట్ భేటీ.. డీఏ ప్రకటన చేసే ఛాన్స్ ..?

Crime

విరేచనాలతో మృతి నాటకాలు

ఐసీడీఎస్ పీడి (ICDS PD) కి సెంటర్ మేనేజర్ చిన్నారి విరేచనాలతో (diarrhoea) మరణించినట్లుగా ఓ కట్టుకథ అల్లి ఫైల్ను పంపించారు.అయితే బిడ్డను ఖననం చేస్తున్న సమయంలో పసిబిడ్డ మరణించకముందు తీసిన ఫొటోలు, మరణించిన తర్వాత తీసిన ఫొటోలు ఒకేలా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించడంతో ఈ బండారం బైటపడింది.

దీంతో చిన్నారి విరేచనాలతో మరణించడం ఓ కట్టుకథ అని వైద్యులు నిర్ధారించారు. చిన్నారి ఆకలితో మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. ఆయాలు తమ డ్యూటీని సక్రమంగా నిర్వహించకపోవడం వల్లే బిడ్డ మరణించినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. తమ బిడ్డ మరణంపై దర్యాప్తు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని బంధువు కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Anantapur incident Anantapur News andhra pradesh crime baby care home Breaking News childcare negligence infant death latest news Telugu News Tragic Incident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.