हिन्दी | Epaper
రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు

CM Chandrababu: నిధుల కొరతను కారణంగా చూపి పనులు ఆపవద్దు

Pooja
CM Chandrababu: నిధుల కొరతను కారణంగా చూపి పనులు ఆపవద్దు

రాష్ట్రంలో అభివృద్ధి పనులు నిధుల లేమి పేరుతో నిలిచిపోకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు(CMChandrababu) నాయుడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సాంప్రదాయ పద్ధతులకు పరిమితమవకుండా, కొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలని సూచించారు. ముఖ్యంగా పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో కొత్త ప్రాజెక్టులను రూపకల్పన చేసి అమలు చేయాలని తెలిపారు.

Read Also: AP: నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్

CM Chandrababu
CM Chandrababu: Do not stop the works citing lack of funds as the reason.

కొన్ని శాఖలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను పూర్తిగా వినియోగించకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం(CMChandrababu) చేశారు. స్వచ్ఛభారత్ మిషన్ వంటి పథకాల ద్వారా భారీగా నిధులు పొందే అవకాశం ఉన్నప్పటికీ, వాటిని ఖర్చు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.

నెలాఖరులోగా కేటాయించిన పనులను పూర్తిచేసి, అవసరమైతే అదనపు నిధుల కోసం కేంద్రాన్ని సంప్రదించాలని అధికారులకు సూచించారు. సకాలంలో పనులు పూర్తి చేస్తే కేంద్రం నుంచి మరింత నిధులు తీసుకురావడం సాధ్యమవుతుందని సీఎం తెలిపారు

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్

నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్

ప్రకాశంలో వలస పక్షుల అక్రమ వేట.. స్థానికుల్లో భయాందోళనలు

ప్రకాశంలో వలస పక్షుల అక్రమ వేట.. స్థానికుల్లో భయాందోళనలు

తిరుమలలో గుర్తు తెలియని మహిళ మృతి – వివరాలు కోరుతున్న పోలీసులు

తిరుమలలో గుర్తు తెలియని మహిళ మృతి – వివరాలు కోరుతున్న పోలీసులు

ఆ గ్రామం.. సంక్రాంతి పండగకు దూరం

ఆ గ్రామం.. సంక్రాంతి పండగకు దూరం

కర్లమూడి, లేమల్లె తదితర గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం

కర్లమూడి, లేమల్లె తదితర గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం

కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో కోట్ల విలువైన నగల చోరీ

కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో కోట్ల విలువైన నగల చోరీ

భారీగా పెరిగిన నాటు కోడి ధర.. కిలో రూ. 1000కి పైమాటే!

భారీగా పెరిగిన నాటు కోడి ధర.. కిలో రూ. 1000కి పైమాటే!

చిత్తూరులో విస్తృత కార్డన్ సెర్చ్ ఆపరేషన్

చిత్తూరులో విస్తృత కార్డన్ సెర్చ్ ఆపరేషన్

అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి

అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి

రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు

రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు

తిరుపతిలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు…

తిరుపతిలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు…

నల్లమల సాగర్తో ఎవరికీ నష్టం లేదు: సీఎం

నల్లమల సాగర్తో ఎవరికీ నష్టం లేదు: సీఎం

📢 For Advertisement Booking: 98481 12870