📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

CM Chandrababu: బిజినెస్ రిఫార్మర్ అవార్డుపై సీఎం ఏమన్నారంటే?

Author Icon By Saritha
Updated: December 18, 2025 • 4:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మక ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. రాష్ట్రంలో వ్యాపార అనుకూల విధానాలు, పెట్టుబడుల ఆకర్షణ, సంస్కరణల అమలుకు గానూ ఈ పురస్కారం దక్కింది. (CM Chandrababu) ఈ సందర్బంగా, తనకు ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు ప్రకటించడంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ తరహా అవార్డులు తాను ఎప్పుడూ తీసుకోలేదని, ఈ అవార్డుకు క్రెడిట్ అంతా తన సహచరులు, అధికారులు, కలెక్టర్లదేనని ఆయన పేర్కొన్నారు.

Read also: AP: అల్లూరి హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యంపై లోకేశ్ ఆదేశాలు

CM Chandrababu What did the CM say about the Business Reformer Award?

ఎకనమిక్ టైమ్స్ అవార్డు ప్రాముఖ్యతను గుర్తు చేసిన బాబు

ఎకనమిక్ టైమ్స్ అవార్డుపై కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ, విదేశీ వర్సిటీలు డాక్టరేట్‌ ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరించినట్లు(CM Chandrababu) గుర్తుచేశారు. అయితే, ఈ అవార్డును గతంలో కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్ (2024), ఎస్. జైశంకర్ (2023), నిర్మలా సీతారామన్ (2021), మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవిస్ (2019), కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ (2017), పీయూష్ గోయల్ (2015) వంటి వారు అందుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Andhra Pradesh Government Breaking News in Telugu Business Reformer of the Year Chandrababu Naidu Economic Times award Governance Leadership Investment Reforms Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.