Breaking News: CM Chandrababu: నేడు అయోధ్యకు వెళ్లనున్న సీఎం

Read Time:  1 min
Breaking News: CM Chandrababu: నేడు అయోధ్యకు వెళ్లనున్న సీఎం
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) నేడు అయోధ్యకు వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 11 గంటలకు అయోధ్యకు చేరుకుంటారు. (CM Chandrababu) శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్‌లో కొలువైన శ్రీరాముడిని దర్శించుకుంటారు. 11.30AM నుంచి 2.30PM వరకు 3 గంటల పాటు బాలరాముడి ఆలయంలోనే ఉండనున్నారు. 3PMకు అయోధ్య నుంచి బయలుదేరి నేరుగా విజయవాడ చేరుకుంటారు.

Read Also: Telugu states: కేజీ చికెన్ రూ.300.. మాంసం ప్రియులకు షాక్

CM Chandrababu to visit Ayodhya today
CM Chandrababu to visit Ayodhya today

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.