ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,రైతులకు నూతన సంవత్సర కానుకగా ప్రభుత్వం కొత్త పాసు పుస్తకాల పంపిణీని ప్రారంభించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) పేర్కొన్నారు.భూమే ప్రాణంగా బతికే రైతులకు సమస్యలు లేకుండా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రజలకు భూ వివాదాలు లేకుండా చూడాలని, ఇదే ప్రథమ కర్తవ్యంగా పనిచేయాలని సూచించారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రులతో సమీక్షించారు. పాసు పుస్తకాల పంపిణీలో ఒకరోజు పాల్గొంటానని తెలిపారు.
Read also: Tirumala: శ్రీవారి సేవలో నటుడు సుమన్
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: