📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

CM Chandrababu: ముడి పొగాకుపై పన్ను తొలగింపు

Author Icon By Pooja
Updated: February 4, 2026 • 11:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బ్రాండ్ లేని ముడి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా సున్నాకు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(CM Chandrababu) నాయుడు స్వాగతించారు. ఈ నిర్ణయాన్ని ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి తీసుకొచ్చేలా కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌కు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

Read Also: Vangalapudi Anitha: వైసిపిదంతా హింసాత్మక రాజకీయం

అన్‌బ్రాండెడ్ పొగాకు వాణిజ్యానికి ఊపిరి

ఈ సుంకం రద్దుతో రాష్ట్రంలో అన్‌బ్రాండెడ్ ముడి పొగాకు వాణిజ్యానికి కొత్త ఊపిరి లభిస్తుందని సీఎం పేర్కొన్నారు. ముఖ్యంగా పొగాకు సాగుపై ఆధారపడి జీవించే రైతులు, చిన్నస్థాయి వ్యాపారులు, కొనుగోలు కేంద్రాలు, రవాణా రంగాలకు ఇది మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. అదనపు పన్నుల భారం తగ్గడంతో మార్కెట్‌లో లావాదేవీలు పెరిగే అవకాశముందని తెలిపారు. పొగాకు రైతులకు న్యాయమైన ధరలు లభించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చంద్రబాబు(CM Chandrababu) స్పష్టం చేశారు. ఎక్సైజ్ సుంకం తొలగింపుతో వ్యాపార ఖర్చులు తగ్గి, రైతులకు మరింత లాభం చేకూరే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు.

దేశవ్యాప్తంగా ఏకరీతి అమలు కోరుతూ విజ్ఞప్తి

ఈ నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా ఒకే విధంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కోరారు. అలా జరిగితే దేశంలోని అన్ని పొగాకు రైతులు, చిన్న వ్యాపారులు సమానంగా లాభపడతారని అభిప్రాయపడ్డారు. కేంద్ర–రాష్ట్రాల సమన్వయంతోనే వ్యవసాయ, వాణిజ్య రంగాల్లో స్థిరమైన అభివృద్ధి సాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

ExciseDutyZero Google News in Telugu Latest News in Telugu UnbrandedTobacco

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.