సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu), పార్టీకి చెందిన 48 మంది ఎమ్మెల్యేలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు..రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పెన్షన్‌లు, CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో ఈ ఎమ్మెల్యేలు పాల్గొనలేదనే కారణంతో చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు..
Read Also: Ambati Rambabu: బాబుని ,లోకేష్ ని బుజం మీద ఎత్తుకోండి.. మాకేం అభ్యంతరం లేదు: అంబటి
కేంద్ర కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో
తాజాగా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు (CM Chandrababu)“పార్టీ కోసం పనిచేయడమే కాదు, ప్రజలతో అనుసంధానం కూడా అత్యవసరం. పెన్షన్‌లు, సాయం చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పక పాల్గొనాల్సిందే,
అని స్పష్టం చేశారు. పాల్గొనని ఎమ్మెల్యే (MLA) లకు నోటీసులు జారీ చేసి వివరణ కోరాలని, పార్టీ కేంద్ర కార్యాలయం సభ్యులకు చెప్పారు.. అలాగే నచ్చిన కార్యకర్తలనే కాకుండా పార్టీ కోసం కష్టపడేవారిని గుర్తించాలన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: