हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Latest News: CM Chandrababu: MLA లకు క్లాస్ పీకిన సీఎం చంద్రబాబు

Anusha
Latest News: CM Chandrababu: MLA లకు క్లాస్ పీకిన సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu), పార్టీకి చెందిన 48 మంది ఎమ్మెల్యేలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు..రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పెన్షన్‌లు, CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో ఈ ఎమ్మెల్యేలు పాల్గొనలేదనే కారణంతో చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు..

Read Also: Ambati Rambabu: బాబుని ,లోకేష్ ని బుజం మీద ఎత్తుకోండి.. మాకేం అభ్యంతరం లేదు: అంబటి

కేంద్ర కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో

తాజాగా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు (CM Chandrababu)“పార్టీ కోసం పనిచేయడమే కాదు, ప్రజలతో అనుసంధానం కూడా అత్యవసరం. పెన్షన్‌లు, సాయం చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పక పాల్గొనాల్సిందే,

CM Chandrababu
CM Chandrababu

అని స్పష్టం చేశారు. పాల్గొనని ఎమ్మెల్యే (MLA) లకు నోటీసులు జారీ చేసి వివరణ కోరాలని, పార్టీ కేంద్ర కార్యాలయం సభ్యులకు చెప్పారు.. అలాగే నచ్చిన కార్యకర్తలనే కాకుండా పార్టీ కోసం కష్టపడేవారిని గుర్తించాలన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870