📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

CM Chandrababu: సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు

Author Icon By Anusha
Updated: December 18, 2025 • 1:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) కు ప్రతిష్ఠాత్మక ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు లభించిందని మంత్రి లోకేశ్‌ తెలిపారు.. ‘ఈ ప్రతిష్టాత్మక అవార్డు చంద్రబాబుకు రావడం ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణం. రాష్ట్రానికి, మా కుటుంబానికి ఈ అవార్డు ఎంతో ప్రతిష్ఠాత్మకం. సీఎం చంద్రబాబు సంస్కరణలను ధైర్యంగా ముందుకు తీసుకెళ్లారని జ్యూరీ ప్రశంసించింది.

Read Also: AP Digital Governance: అన్నీ ఇక ఇ- ఫైళ్లే..

సీఎం చంద్రబాబు నాయకత్వం ఆదర్శం

పాలనలో సంస్కరణలు, వేగం, విశ్వాసంపై చూపిన నిబద్ధతకే ఈ అవార్డు నిదర్శనం. రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు (CM Chandrababu) నాయకత్వం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది.. పెట్టుబడుల ఆకర్షణ, సంస్కరణాత్మక పాలనకుఆదర్శంగా నిలుస్తున్నారు. సంస్కరణలే మార్గం-పాలనలో విశ్వాసమే మా లక్ష్యం’ అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh CM award Breaking News Business Reformer of the Year 2025 Economic Times award latest news Nara Chandrababu Naidu Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.