📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్

Latest News: CM Chandrababu: రజనీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

Author Icon By Saritha
Updated: December 12, 2025 • 3:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,(CM Chandrababu) సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఆయన పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రియమైన మిత్రుడు, లెజెండరీ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన సాధించిన విజయాలు, స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని కొనియాడారు. నా ప్రియ మిత్రుడు రజనీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు! తెరపై మరియు నిజ జీవితంలో హీరోగా వెలిగే అతి కొద్దిమంది అగ్రతిమిదిలో ఆయన ఒకరు. ఆయన వ్యక్తిగత ప్రయాణం కూడా అతివిశేషమైనది, అది నిజంగా ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది. ఆయనకు ఈ రోజు మరెన్నో సంతోషాలు దక్కాలని కోరుకుంటున్నాను. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షిస్తున్నాను! అని చంద్రబాబు తన ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు.

Read Also: ఒకేరోజు నాలుగు కంపెనీలకు మంత్రి లోకేశ్‌ శంకుస్థాపన..

చంద్రబాబు-రజనీకాంత్ స్నేహబంధం

చంద్రబాబు నాయుడు,(CM Chandrababu) రజనీకాంత్(Rajinikanth) మధ్య దశాబ్దాలుగా బలమైన స్నేహబంధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. గతంలో అనేక బహిరంగ సభల్లో ఇరువురూ తమ స్నేహాన్ని, ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. చంద్రబాబు లాంటి రాజకీయ నాయకుడు చాలా అరుదని రజనీకాంత్ పలు సందర్భాల్లో ప్రశంసించగా, రజనీకాంత్ వ్యక్తిత్వాన్ని చంద్రబాబు కూడా ఎన్నోసార్లు కొనియాడారు. ఈ నేపథ్యంలో రజనీ పుట్టినరోజున చంద్రబాబు చేసిన పోస్ట్ వారి స్నేహానికి నిదర్శనంగా నిలిచింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Birthday Wishes Chandrababu Naidu friendship Latest News in Telugu Legendary Actor political leaders Rajinikanth Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.