CJI visit AP: కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి భూమి పూజ

Read Time:  1 min
CJI visit AP: కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి భూమి పూజ
FONT SIZE
GET APP

భవన నిర్మాణాల ప్రదేశానికి చేరుకున్న భారత ప్రధాన న్యాయమూర్తి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

భారత ప్రధాన న్యాయమూర్తికి స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్,భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ​జస్టిస్ జె.కె. మహేశ్వరి,జస్టిస్ పి.ఎస్. నరసింహ,జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా,జస్టిస్ ఎస్.వి.ఎన్. భట్టి, జస్టిస్ జాయ్ మాల్య బాగ్చీభూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న భారత ప్రధాన న్యాయమూర్తి ,భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు, తదితరులు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి , జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ నినాల జయసూర్య, ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ డొనాది రమేష్,

Read Also: Chicken rates in Telugu states: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు

ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరరావు కుంచం, ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ టి.సి.డి. శేఖర్ , డి ఐ జీ షిమోజి బాయ్, చిత్తూరు జిల్లా ఉమ్మడి డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జి అరుణ సారిక, అడిషనల్ జిల్లా జడ్జి గురునాధం, తిరుపతి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి .గజేంద్ర, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ .ఎస్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షి, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, తిరుపతి ఆర్టీవో రామ్మోహన్ ,బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, అధికారులు తదితరులు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.