हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Latest News: CII Conference 2025: రేమాండ్ ప్రాజెక్టులకు వర్చువల్‌గా సీఎం చంద్రబాబు శంకుస్థాపన

Anusha
Latest News: CII Conference 2025: రేమాండ్ ప్రాజెక్టులకు వర్చువల్‌గా సీఎం చంద్రబాబు శంకుస్థాపన

విశాఖపట్నం వేదికగా జరుగుతున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Conference 2025) రాష్ట్ర అభివృద్ధికి మరొకసారి కీలక వేదికగా నిలుస్తోంది. ఈ సదస్సులో రెండో రోజు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ను పరిశ్రమల కేంద్రంగా రూపుదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు శనివారం ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ రేమాండ్ గ్రూప్ (Raymond Group) చేపట్టనున్న మూడు ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

Read Also: Vijayanagaram:కాకి తీసిన దీపంతో అగ్నిప్రమాదం:నాలుగు ఇళ్లు బూడిద

6,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు

రూ.1201 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టులను అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా సుమారు 6,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.ఈ వర్చువల్ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌తో పాటు రేమాండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ మైనీ, కార్పొరేట్ డెవలప్‌మెంట్ హెడ్ జతిన్ ఖన్నా పాల్గొన్నారు.

రేమాండ్ గ్రూప్.. రాప్తాడులో రూ.497 కోట్లతో సిల్వర్ స్పార్క్ అప్పారెల్ పార్క్, గుడిపల్లిలో రూ.441 కోట్లతో ఆటో కాంపోనెంట్ ప్లాంట్, టెకులోదు వద్ద రూ.262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది.ఈ సదస్సులో భాగంగా సీఎం చంద్రబాబు పలు దేశ, విదేశీ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

ఎల్జీ కెమ్, అట్మాస్పియర్ కోర్, ఇఫ్కో, కార్డెలియా క్రూయిజెస్, సుమిటోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ వంటి ప్రముఖ సంస్థల అధిపతులతో పాటు న్యూజిలాండ్, జపాన్, మెక్సికో దేశాల ప్రతినిధులతోనూ చర్చలు జరపనున్నారు. సీఎం సమక్షంలో శ్రీసిటీలోని పలు ప్రాజెక్టులతో పాటు మరిన్ని సంస్థలతో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదరనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తమ పౌరులకు పాకిస్థాన్‌కు వెళ్లోద్దని హెచ్చరిక

తమ పౌరులకు పాకిస్థాన్‌కు వెళ్లోద్దని హెచ్చరిక

కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?

కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?

శరణార్థులను అదుపులోకి తీసుకోకుండా ట్రంప్ ను అడ్డుకున్న న్యాయమూర్తి

శరణార్థులను అదుపులోకి తీసుకోకుండా ట్రంప్ ను అడ్డుకున్న న్యాయమూర్తి

ICE సంస్కరణ డిమాండ్లు నెరవేరకపోతే ప్రభుత్వాన్ని స్తంభిస్తాం

ICE సంస్కరణ డిమాండ్లు నెరవేరకపోతే ప్రభుత్వాన్ని స్తంభిస్తాం

బంగ్లాదేశ్‌లో ఎన్నికలపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు

బంగ్లాదేశ్‌లో ఎన్నికలపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు

ఇమ్రాన్ ఖాన్ కంటి వ్యాధిపై వైద్యుల పరీక్షలు

ఇమ్రాన్ ఖాన్ కంటి వ్యాధిపై వైద్యుల పరీక్షలు

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో బ్రిటిష్ ప్రధాని భేటీ

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో బ్రిటిష్ ప్రధాని భేటీ

అమెరికా ప్రభుత్వ రహస్యాలు అప్‌లోడ్..కొనసాగుతున్న దర్యాప్తు

అమెరికా ప్రభుత్వ రహస్యాలు అప్‌లోడ్..కొనసాగుతున్న దర్యాప్తు

ముదురుతున్న అమెరికా-ఇరాన్ ల మధ్య విబేధాలు

ముదురుతున్న అమెరికా-ఇరాన్ ల మధ్య విబేధాలు

గాజా సంఘర్షణ పరిష్కారానికి అమెరికా కృషి

గాజా సంఘర్షణ పరిష్కారానికి అమెరికా కృషి

కొలంబియాలో విమానం కుప్పకూలిందా? 15 మృతి.. అనుమానాలేంటి

కొలంబియాలో విమానం కుప్పకూలిందా? 15 మృతి.. అనుమానాలేంటి

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 20లక్షల మంది మృతి

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 20లక్షల మంది మృతి

📢 For Advertisement Booking: 98481 12870